ఇంటివాడైన హార్దిక్‌ పటేల్‌..

28 Jan, 2019 04:19 IST|Sakshi

బాల్య స్నేహితురాలు కింజాల్‌ పారిఖ్‌ను వివాహమాడిన పటీదార్‌ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌. అహ్మదాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలోని దిగ్సార్‌ అనే గ్రామంలో ఆదివారం ఈ వేడుక జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల అనుమతితో ఒక్కటయ్యారు.  

మరిన్ని వార్తలు