బీఎస్‌–6 ప్రమాణాలతో దూసుకొచ్చిన ‘స్ట్రీట్‌ 750’

28 Aug, 2019 10:18 IST|Sakshi
‘లైవ్‌వైర్‌’ ఎలక్ట్రిక్‌ బైక్‌

ధర రూ.5.47 లక్షలు

‘లైవ్‌వైర్‌’ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన లగ్జరీ మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌.. తాజాగా తన ‘స్ట్రీట్‌ 750’ బైక్‌లో నూతన వెర్షన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన మోడల్‌ను మంగళవారం విడుదలచేసింది. దీని ధర రూ.5.47 లక్షలు. యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), 750 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చిన ఇదే మోడల్‌లో 300 యూనిట్ల లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్‌లో హార్లీ 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తమ జర్నీని ప్రతిబింబించే విధంగా లిమిటెడ్‌ ఎడిషన్‌ను రూపొందించినట్లు కంపెనీ ఎండీ సజీవ్‌ రాజశేఖరన్‌ పేర్కొన్నారు.

ప్రీమియం విభాగంలో తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌
భారత్‌లో తన తొలి ప్రీమియం ఎలక్ట్రిక్‌ బైక్‌ను హార్లీ డేవిడ్‌సన్‌ ఆవిష్కరించింది. ‘లైవ్‌వైర్‌’ మోడల్‌లో ఈ వాహనాన్ని పరిచయంచేసింది. ఇక గడిచిన పదేళ్ల కాలంలో కంపెనీ 24,000 యూనిట్లను ఇక్కడి మార్కెట్లో విక్రయించింది. మొత్తం 17 మోడళ్లను ప్రస్తుతం విక్రయిస్తోంది. వీటిలో 11 మోడళ్లను హర్యానాలోని బావాల్‌ ప్లాంట్‌లో అసెంబుల్‌ చేస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మార్కెట్లోకి ‘శాంసంగ్‌ గెలాక్సీ ఏ10ఎస్‌’

పీఎన్‌బీ, అలాహాబాద్‌ బ్యాంకు రెపో రేటు రుణాలు

ఆస్ట్రా మైక్రో–రఫేల్‌ తయారీ కేంద్రం షురూ!

ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేదు: ఎస్‌బీఐ

ఉద్దీపనలు బాగున్నా.. వృద్ధి అంతంతే!

మూడో రోజూ లాభాలు

భారత్‌లో భారీ పెట్టుబడుల దిశగా ‘వివో’

ఉబెర్‌ నిరంతర భద్రతా హెల్ప్‌లైన్‌ సేవలు

పన్ను వసూళ్లలో దూకుడొద్దు

వచ్చే పదేళ్లలో 100 లక్షల కోట్లకు ఫండ్స్‌ నిధులు

రాష్ట్రాల్లో పన్నులు అధికం

లెనొవొ నుంచి అధునాతన గేమింగ్‌ ల్యాప్‌టాప్‌

మాటల కంటే చేతలే చెబుతాయి..

ఏటీఎంలకు తాళం..!

ఆర్‌బీఐ బూస్ట్‌ : రూపాయి జంప్‌

ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం 

లాభాల ముగింపు: బ్యాంక్స్‌ అప్‌, ఐటీ డౌన్‌

మైక్రోసాఫ్ట్ డిజిటల్‌ గవర్నెన్స్ టెక్‌ టూర్‌

ఇక ఏటీఎం విత్‌ డ్రా రోజుకు ఒకసారే?

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘డాష్‌’

డిజిటల్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులు

అమెరికా నుంచి మరిన్ని దిగుమతులు!

జొమాటో, స్విగ్గీ, ఉబర్‌ ఈట్స్‌పై హోటల్స్‌ గుస్సా!!

ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ

మార్కెట్‌కు ప్యాకేజీ జోష్‌..

హైదరాబాద్‌లో వన్‌ ప్లస్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌

ఆర్‌బీఐ బొనాంజా!

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌; స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు