భారీగా తగ్గిన హార్లే డేవిడ్‌సన్‌ ధరలు

8 Sep, 2017 20:32 IST|Sakshi
భారీగా తగ్గిన హార్లే డేవిడ్‌సన్‌ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికన్‌ బైకు తయారీదారు హార్లే డేవిడ్‌సన్‌ తన బైకు ధరలను భారీగా తగ్గించింది. 2017 ఎడిషన్‌కు చెందిన ఫ్యాట్‌ బాయ్‌, హెరిటేజ్‌ సాఫ్‌టైల్‌ క్లాసిక్‌ మోడల్‌ ధరలను రూ.2.5 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. స్టాక్‌ను క్లియర్‌ చేసుకోవడం కోసం హార్లే డేవిడ్‌సన్‌ వీటిపై భారీగా ధరలను తగ్గించింది. ఫ్యాట్‌ బాయ్‌ ధర రూ.2,01,010మేర చౌకగా మారి, 14,99,990 రూపాయలకు దిగొచ్చింది. ఈ బైకు అసలు ధర 17,01,000 రూపాయలు.
 
అదేవిధంగా హెరిటేజ్‌ సాఫ్‌టైల్‌ క్లాసిక్‌ మోడల్‌ కూడా 18,50,000 రూపాయల నుంచి 15,99,990 రూపాయలకు తగ్గినట్టు తెలిసింది. అంటే ఎక్స్‌షోరూం ఢిల్లీలో దీని ధర రూ.2,50,010 తగ్గింది. ఈ సమీక్షించిన ధరలు 2017 మోడల్‌ కలిగి ఉన్న వాటికి వర్తిస్తాయని, 2017 సెప్టెంబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తున్నాయని హార్లే డేవిడ్‌సన్‌ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. నెలవారీ పేమెంట్లను తగ్గిస్తూ కూడా కంపెనీ ఫైనాన్స్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.  
 
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాంకులకు వరుస సెలవులు

రెండు యూనిట్లు మూత: సైంటిస్టులపై వేటు 

టాప్‌లోకి వాల్‌మార్ట్‌

భారత్‌ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం

పీఎన్‌బీకి మరోసారి ఆర్‌బీఐ షాక్‌

అమ్మకాల క్షీణత, ఉద్యోగాల కోత

విడాకులు; రూ.రెండున్నర లక్షల కోట్ల ఆస్తి!

హోమ్‌ ట్యూషన్స్‌ @ ఆచార్య.నెట్‌

భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు

రూపాయి 54 పైసలు డౌన్‌

ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలతో తిరుపతికి మరింత ప్రగతి

అత్యంత చౌక నగరం అదే...

మార్కెట్‌లోకి కిడ్స్‌ ఫ్యాన్స్‌...

జీడీపీలో 7కు తగ్గిన భారత్‌ ర్యాంక్‌

ఆర్‌బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!

ఎస్‌బీఐ లాభం 2,312 కోట్లు

‘కేఫ్‌ కాఫీ డే’లో మరో కొత్త కోణం

46 శాతం ఎగిసిన హెచ్‌డీఎఫ్‌సీ లాభాలు

లాభాల్లోకి ఎస్‌బీఐ, కానీ అంచనాలు మిస్‌

కొనుగోళ్ల జోష్‌: మార్కెట్ల రీబౌండ్‌

అద్భుత ఫీచర్లతో జియో ఫోన్‌-3!

మాల్యా పిటిషన్‌పై విచారణ వాయిదా

అమ్మకాల జోరు - 300 పాయింట్లు పతనం

నష్టాలతో ప్రారంభమైన రూపాయి

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ శ్రావణ సంబరాలు

తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

స్టాక్‌మార్కెట్లు : నేటి ట్రెండ్‌

భారత్‌లో డిమాండ్‌ బంగారం

మ్యాక్స్‌క్యూర్‌.. ఇక మెడికవర్‌ హాస్పిటల్స్‌!!

ఎయిర్‌టెల్‌ నష్టాలు 2,856 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌