రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

7 Aug, 2019 17:33 IST|Sakshi

సాక్షి, ముంబై :  ప్రయివేటు  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా రుణ రేటు 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. అన్ని కాలపరిమితుల రుణ రేట్లు 0.10 శాతం తగ్గాయి.  తాజా నిర్ణయం బుధవారం నుంచీ అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభమైన రెండవరోజు హెచ్‌డీఎఫ్‌సీ తాజా ప్రకటన చేయడం గమనార్హం. 

కాగా  ఆర్‌బీఐ రెపో  రేటును తగ్గించిన నేపథ్యంలో​  అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ కూడా ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 15 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.75 శాతం) ను ఆర్‌బీఐ 35 పాయింట్ల మేర తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

రుణాలపై ఎస్‌బీఐ శుభవార్త

నష్టాల ముగింపు, 10900  దిగువకు నిఫ్టీ

రుచించని రివ్యూ, బ్యాంకు షేర్లు ఢమాల్‌

పండుగ సీజన్‌కు ముందే ఆర్‌బీఐ తీపికబురు

గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 9వ తేదీతో ముగింపు

వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి

ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు ఆరంభం

నిర్మాణ రంగంలోనూ జట్టు

10 శాతం పెరిగిన టైటాన్‌ లాభం

ఇక కశ్మీర్‌లో పెట్టుబడుల జోరు..

మాస్టర్‌కార్డ్‌ కొత్త భద్రత ఫీచర్‌

ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఇదే..

ఇక రిలయన్స్, బీపీ బంకులు

రిలయన్స్‌, బీపీ కీలక ఒప్పందం

కొత్త సెక్యూరిటీతో ‘ఐఫోన్లు’

వరుసగా నాలుగో రోజు నష్టాలే...

11 శాతం ఎగిసిన  టైటన్‌ లాభాలు 

ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక ప్లాస్టిక్‌: గూగుల్‌

రేట్‌ కట్‌ అంచనా : లాభాల ముగింపు

భారీగా కోలుకున్న రూపాయి

కొనుగోళ్ల జోరు : 500 పాయింట్లు లాభం

ట్యాగ్‌ నుంచి పేటెంటెడ్‌ టెక్నాలజీ

రుణ రేట్ల సమీక్షకు బ్యాంకర్లు ఓకే

ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ అమర్‌

ఇండియన్‌ బ్యాంక్‌ 75% వృద్ధి

రూ.8,600 వరకు తగ్గిన ఒకినావా స్కూటర్స్‌ ధర

కియా ‘సెల్టోస్‌’ విడుదల ఈ నెల 8న

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీ అభిమానానికి ఫిదా : అల్లు అర్జున్‌

టీవీ నటుడి భార్య ఆత్మహత్య

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌