46 శాతం ఎగిసిన హెచ్‌డీఎఫ్‌సీ లాభాలు

2 Aug, 2019 14:57 IST|Sakshi

సాక్షి, ముంబై : ప్రయివేట్‌ రంగ మార్టిగేజ్‌ దిగ్గజం హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాల్లో అదర గొట్టింది.  శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో 46 శాతంగా ఎగిసింది.   క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో హెచ్‌డీఎఫ్‌సీ  స్టాండెలోన్‌  ప్రాతిపదికన  రూ. 3203 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 46 శాతం అధికం కాగా.. మొత్తం ఆదాయం 31 శాతం వృద్ధితో రూ. 12996 కోట్లను తాకింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 9,951.98 కోట్ల రూపాయలుగా ఉందని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ. 3130 కోట్లకు చేరగా.. పెట్టుబడుల(గృహ ఫైనాన్స్‌) విక్రయంపై రూ. 1894 కోట్ల లాభం ఆర్జించింది.  ఈ ఫలితాల నేపథ్యంలో  హెచ్‌డీఎఫ్‌సీ షేరు 2 శాతం  లాభంతో కొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాభాల్లోకి ఎస్‌బీఐ, కానీ అంచనాలు మిస్‌

కొనుగోళ్ల జోష్‌: మార్కెట్ల రీబౌండ్‌

అద్భుత ఫీచర్లతో జియో ఫోన్‌-3 వస్తోంది!

మాల్యా పిటిషన్‌పై విచారణ వాయిదా

అమ్మకాల జోరు - 300 పాయింట్లు పతనం

నష్టాలతో ప్రారంభమైన రూపాయి

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ శ్రావణ సంబరాలు

తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

స్టాక్‌మార్కెట్లు : నేటి ట్రెండ్‌

భారత్‌లో డిమాండ్‌ బంగారం

మ్యాక్స్‌క్యూర్‌.. ఇక మెడికవర్‌ హాస్పిటల్స్‌!!

ఎయిర్‌టెల్‌ నష్టాలు 2,856 కోట్లు

దివాలా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘బేర్‌’ బాజా!

కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!!

ఫుడ్‌ లవర్స్‌కు జియో బంపర్‌ ఆఫర్‌

14 ఏళ్లలో మొదటిసారి : ఎయిర్‌టెల్‌కు షాక్‌

హువావే వై 9 ప్రైమ్‌ లాంచ్‌

రూపాయి కోలుకున్నా..బలహీనమే

ఫెడ్‌ షాక్‌: భారీ నష్టాలు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లకు ఈడీ షాక్‌

చిదంబరానికి మధ్యంతర ఊరట

సగానికి తగ్గిన అశోక్‌ లేలాండ్‌ లాభం

లెనొవొ ‘యోగా ఎస్‌940’

ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌

ఐషర్‌ మోటార్స్‌ లాభం 22% డౌన్‌

ఆఫిల్‌ ఇండియా ఐపీఓ... అదుర్స్‌ !

నెమ్మదించిన ఎనిమిది కీలక రంగాలు

కార్పొరేట్‌ భారతంలో భారీ కుదుపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు