హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం రూ.21 కోట్లు  

1 Nov, 2018 01:12 IST|Sakshi

సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.7.4 కోట్ల నుంచి రూ.21 కోట్లకు పెరిగింది. టర్నోవరు మాత్రం రూ.828 కోట్ల నుంచి తగ్గి రూ.767 కోట్లకు పరిమితమయింది. గడిచిన ఆరు నెలల్లో చూస్తే (ఏప్రిల్‌– సెప్టెంబరు) రూ.1,382 కోట్ల టర్నోవరుపై రూ.42 కోట్ల నికరలాభం ఆర్జించింది.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విమాన, బస్‌ టికెట్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు బొనాంజా..

ఐదేళ్లలో హావెల్స్‌ 1500 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌లో ఒప్పో ఆర్‌అండ్‌డీ కేంద్రం

వన్‌ప్లస్‌ 6టీ మెక్‌లారెన్‌ ఎడిషన్‌ సేల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మస్కా కొడుతుంటారు!

అల్లు అర్జున్‌ చాలా టాలెంటెడ్‌ : షారుఖ్‌

చిత్ర రచయిత్రి

సినిమా శాశ్వతం కాదు : తాప్సీ

యోగిబాబుతో యాషిక రొమాన్స్‌

పెరియార్‌కుత్తుకు చిందేసిన శింబు