మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘డాష్‌’

27 Aug, 2019 13:27 IST|Sakshi

ప్రారంభ ధర రూ.62,000

4 గంటల్లోనే పూర్తి చార్జింగ్‌

దీనితో 60 కిలోమీటర్ల ప్రయాణం

న్యూఢిల్లీ: ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌.. ఫాస్ట్‌ చార్జింగ్‌ ఈ–స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘డాష్‌’ పేరిట విడుదలైన తాజా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కేవలం 4 గంటల్లోనే పూర్తి చార్జింగ్‌ అవుతుంది. మొత్తం చార్జింగ్‌తో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని ప్రారంభ ధర రూ.62,000 (ఢిల్లీ–ఎక్స్‌షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ సోహిందర్‌ గిల్‌ మాట్లాడుతూ.. ‘శక్తివంతమైన, పోర్టబుల్‌ లి–అయాన్‌ బ్యాటరీని తాజా ఈ–స్కూటర్‌లో అమర్చాం. పనితీరు, స్టైల్‌ పరంగా మరింత ఆకట్టుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక గతవారంలోనే కంపెనీ ఆప్టిమా, ఎన్‌వైఎక్స్‌ పేర్లతో రెండు ఈ–స్కూటర్లను కంపెనీ విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ.68,721–రూ.69,754 వద్ద నిర్ణయించిన సంగతి తెలిసిందే. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా.. ప్రస్తుతం 615గా ఉన్న టచ్‌–పాయింట్లను 2020 చివరి నాటికి 1,000కి చేర్చనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఏడాదికి లక్ష యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉండగా.. వచ్చే మూడేళ్లలో 5 లక్షల యూనిట్లకు పెంచనుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిజిటల్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులు

అమెరికా నుంచి మరిన్ని దిగుమతులు!

జొమాటో, స్విగ్గీ, ఉబర్‌ ఈట్స్‌పై హోటల్స్‌ గుస్సా!!

ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ

మార్కెట్‌కు ప్యాకేజీ జోష్‌..

హైదరాబాద్‌లో వన్‌ ప్లస్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌

ఆర్‌బీఐ బొనాంజా!

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌; స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

72.25 స్థాయికి రూపాయి పతనం

దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

భారీ పెట్టుబడితో వన్‌ప్లస్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం

రూ 40,000కు చేరిన పసిడి

రాబడుల్లో ‘డైనమిక్‌’..

స్టాక్‌ మార్కెట్‌ లాభాలు క్షణాల్లో ఆవిరి..

నేటి నుంచే టోరా క్యాబ్స్‌ సేవలు

ఉద్దీపన ప్యాకేజీతో ఎకానమీకి ఊతం: సీఐఐ

మార్కెట్‌ ర్యాలీ..?

పసిడి ధరలు పటిష్టమే..!

మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ భద్రమేనా..?

లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే 

రాజకీయాలపై చర్చలొద్దు: గూగుల్‌

భారత్‌లో పాపులర్‌ బ్రాండ్‌లు ఇవే!

అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల మోత

మాయా ప్రపంచం

ఐపీఓ రూట్లో స్టార్టప్‌లు!

రూపాయికీ ప్యాకేజీ వార్తల జోష్‌

ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం...

ఆర్థిక మంత్రి ప్రకటనతో భారీ రిలీఫ్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌