హీరో అధునాతన ఈ–స్కూటర్లు

20 Aug, 2019 08:51 IST|Sakshi

ఆప్టిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్‌ ఈఆర్‌ విడుదల

ధరల శ్రేణి రూ.68,721– 69,754

న్యూఢిల్లీ: ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌.. హెవీ డ్యూటీ, హై–స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా రెండు అధునాతన స్కూటర్లను రూపొందించి మార్కెట్లోకి విడుదలచేసినట్లు ప్రకటించింది. ఆప్టిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్‌ ఈఆర్‌ పేర్లతో ఇవి అందుబాటులోకి రాగా, వీటి ధరల శ్రేణి రూ.68,721–రూ.69,754 (ఢిల్లీ–ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఈ వాహనాలకు ఫేమ్‌–2 పథకం కింద రాయితీ వర్తిస్తుంది. హీరో ఎలక్ట్రిక్‌ డీలర్ల వద్ద స్కూటర్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ సీఈఓ సోహిందర్‌ గిల్‌ వివరించారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బెంగళూరులో కార్పొరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ఈ సందర్భంగా కంపెనీ ప్రకటించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్యాకేజీ ఆశలతో లాభాలు మూడో రోజూ పరుగు

నగరంలో ఇక ఫ్రీ వైఫై..

ఇక ఓయో.. కాఫీ!

డెబిట్‌ కార్డులకు ఇక చెల్లుచీటీ..!

ఆ కారణంగానే మోదీ లక్ష్యాలు నెరవేరలేదు..

నేనూ స్టెప్పేస్తా..! : ఆనంద్‌ మహింద్రా

అద్భుత ఫీచర్లతో తొలి రెడ్‌మి స్మార్ట్‌టీవీ

కాఫీ డేకు భారీ ఊరట

లాభాల శుభారంభం, ఫార్మా జూమ్‌

ఎక్స్‌ పెన్స్ రేషియో అధికం... ఇన్వెస్ట్‌ చేయాలా? వద్దా?

అమ్ముడుపోని 4 లక్షల ఫ్లాట్లు

అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

ఈక్విటీల్లో పెట్టుబడులు... అయినా రిస్క్‌ తక్కువే!

పసిడి.. పటిష్టమే!

ఐటీ రిటర్న్‌ దాఖలు ఆలస్యమైతే...

ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే రుణాలు

రంగాలవారీగానే తోడ్పాటు..  

నోట్లరద్దు అక్రమార్కులపై ఐటీశాఖ నజర్‌

ఆనంద్‌ సార్‌.. నాకొక కారు గిఫ్ట్‌ ఇస్తారా!?

రైల్వేస్టేషన్లలో జపాన్‌ స్టైల్‌ హోటల్‌

85 యాప్‌లను తొలగించిన గూగుల్‌

ఆ గోల్డెన్‌ బైక్స్‌ మళ్లీ వస్తున్నాయ్‌!

దేశంలో వడ్డీరేట్లు మరింత దిగివచ్చే చాన్స్‌!

కళ్యాణ్‌ జ్యుయలర్స్‌ 3వ షోరూమ్‌ 

ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!

‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’ 

బ్యాంకింగ్‌ భవిష్యత్తుకు ఐడియాలివ్వండి 

మారుతీలో 3 వేల ఉద్యోగాలు ఫట్‌ 

భారత్‌కు మళ్లీ వస్తాం..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌