యూతే టార్గెట్‌: హీరో రెండు స్కూటర్లు 

13 May, 2019 14:43 IST|Sakshi

యూతే టార్గెట్‌: మాస్ట్రో ఎడ్జ్‌, హీరో ప్లెజర్‌ ప్లస్‌  ఆవిష్కరణ

ధరలు : మాస్ట్రో ఎడ్జ్‌   ధర రూ. 62,700(ఎక్స్‌షో రూం  న్యూఢిల్లీ)

మాస్ట్రో ఎడ్జ్‌    మే16వ తేదీనుంచి బుకింగ్స్‌ ప్రారంభం.

 హీరో ప్లెజర్‌ ప్లస్‌ రూ. 49, 300 (ఎక్స్‌షో రూం  న్యూఢిల్లీ)

 బుకింగ్స్‌ జూన్‌ మొదటి వారంలో ప్రారంభం

సాక్షి, ముంబై : ప్రముఖ ద్విచక్ర తయారీదారు  హీరో మోటో కార్ప్‌  మోట్సా​ కొత్త  వాహనాన్ని లాంచ్‌ చేసింది.  మాస్ట్రోఎడ్జ్‌ అనే స్కూటర్‌తోపాటు, ప్లెజర్‌ ప్లస్‌ను అప్‌డేట్‌ చేసి 2019 వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. ప్రధానంగాయువతే టార్గెట్‌గా మాస్ట్రో 125’, ‘ప్లెజర్ 110’ మోడల్ స్కూటర్లను  సోమవారం విడుదల చేసింది. 

హీరో మోటో కార్ప్స్ నుంచి 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో   వస్తున్న స్కూటర్ హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్. 125 సీసీ ఎనర్జీ బూస్ట్ మేకర్ 6750 ఆర్పీఎం వద్ద 8.7 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 10.2 ఎన్ఎం టార్క్‌ అందిస్తుంది. 

హీరో న్యూ ప్లెజర్‌ ప్లస్‌ స్కూటర్ ఇది రెండు వేరియంట్లలో లభ్యం.  రీ ఫర్బిష్డ్ హెడ్ ల్యాంప్, టెయిల్ లైట్స్, 102 సీసీ మోటార్ కలిగి ఉంటుంది. ఇది 7000 ఆర్పీఎం వద్ద 6.9 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 8.1 ఎన్ఎం టార్క్‌ ఆవిష్కరిస్తుంది.

ధరలు : మాస్ట్రో ఎడ్జ్‌   ధర రూ. 62,700(ఎక్స్‌షో రూం, న్యూఢిల్లీ)

మాస్ట్రో ఎడ్జ్‌  : మే16వ తేదీనుంచి బుకింగ్స్‌ ప్రారంభం.

 హీరో ప్లెజర్‌ ప్లస్‌ రూ. 49, 300 (ఎక్స్‌షో రూం ,న్యూఢిల్లీ)

 బుకింగ్స్‌ జూన్‌ మొదటి వారంలోప్రారంభం కానున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘హల్వా’ రుచి చూసిన నిర్మలా సీతారామన్‌!

ప్రపంచంలోనే రెండో స్థానంలో ఫోన్‌ పే

పీఎన్‌బీ స్కాం : చోక్సీకి ఈడీ కౌంటర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు హాట్‌స్టార్‌ ప్రీమియం ఉచితం

చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం

అక్రమ లాభార్జనపై 10% జరిమానా

ఈ–కామర్స్‌ @ మేడిన్‌ ఇండియా

డిజిటల్‌ చెల్లింపులంటే భయం

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

వారాంతంలో అమ్మకాల సెగ : మార్కెట్ల పతనం

ట్రేడ్‌వార్‌ : భారత్ టార్గెట్ గూగుల్‌

2020 నాటికి జియో మరో సంచలనం

జెట్‌ దివాలా పరిష్కారానికి 90 రోజుల గడువు

పెరిగిన మారుతీ ‘డిజైర్‌’ ధర

మోటో ‘వన్‌ విజన్‌’ ఆవిష్కరణ

ఇదిగో... కియా ‘సెల్టోస్‌’

ఇక కిరాణా షాపుల్లోనూ వైఫై సేవలు

ఈబీ5 పెట్టుబడులతో అమెరికాలో ప్రయోజనాలు

ఆపిల్‌ మాక్‌బుక్‌ ప్రో బ్యాటరీ పేలుతుంది..!

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

నష్టాల్లో ప్రారంభమైన రూపాయి

ఒక్క రోజులో బంగారం ధర అమాంతంగా..

2.76 లక్షల కొత్త కొలువులు

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

‘హెచ్‌1’ దెబ్బ అమెరికాకే..!

మార్కెట్‌కు ‘ఫెడ్‌’ జోష్‌!

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ : వీటి ధరలు తగ్గే ఛాన్స్‌

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీగా తగ్గిన ఆహార ధాన్యాల దిగుబడి 

మార్కెట్ల రీబౌండ్‌ : జెట్‌ ఎయిర్‌వేస్‌ జూమ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

ఇలాంటి సినిమాలనే యూత్‌ ఆదరిస్తున్నారు

అచ్చమైన ప్రేమకథ....

అదే అంకిత భావంతో ఉన్నా

ఆ భయం పోయింది

రాక్షసుడు రెడీ