‘హీరో’ లాభం 10 శాతం డౌన్‌

24 Oct, 2019 05:02 IST|Sakshi

రూ.884 కోట్లకు తగ్గిన నికర లాభం 

21 శాతం తగ్గిన విక్రయాలు 

త్వరలో బీఎస్‌–సిక్స్‌ బైక్‌లు

న్యూఢిల్లీ: టూ వీలర్‌ దిగ్గజం హీరో మోటొకార్ప్‌ నికర లాభం  రెండో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.982 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.884 కోట్లకు తగ్గిందని హీరో మోటొకార్ప్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.9,168 కోట్ల నుంచి రూ.7,661 కోట్లకు తగ్గిందని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్, నిరంజన్‌ గుప్తా తెలిపారు. ఈ క్యూ2లో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) పథకాన్ని తెచ్చామని, వీఆర్‌ఎస్‌కు అంగీకరించిన ఉద్యోగుల కోసం రూ.60 కోట్లు కేటాయింపులు జరిపామని, ఆ మేరకు నికర లాభం ప్రభావితమైందని వివరించారు.

గత క్యూ2లో 15.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్‌ ఈ క్యూ2లో 14.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.  గత క్యూ2లో 21.3 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ2లో 21 శాతం తగ్గి 16.91 లక్షలకు చేరాయని గుప్తా తెలిపారు.  కాగా, పండుగల సీజన్‌ ముగిసిన తర్వాత  భారత్‌ స్టేజ్‌–సిక్స్‌ (బీఎస్‌–సిక్స్‌) మోటార్‌ బైక్‌లను కంపెనీ  అందుబాటులోకి తేనుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బంకు ఓపెన్‌!

శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు

ఎయిర్‌టెల్‌ కాదు.. జియోనే టాప్‌

మరో అద్భుతమైన హానర్‌ స్మార్ట్‌ఫోన్‌

ఇన్ఫీలో రగిలిన వివాదంపై సెబీ దృష్టి

ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌, సాహసోపేత విలీన నిర్ణయం

కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు

అల్జీమర్స్‌కు అద్భుత ఔషధం

చివరికి లాభాలే.. 11600 పైన నిఫ్టీ

భారతీయులకు ఉబెర్‌ సీఈవో హెచ్చరిక

లాభాల్లో మార్కెట్లు, 39వేల ఎగువకు సెన్సెక్స్‌

ఆగి..చూసి..కొందాం..

కోటక్‌ లాభం 2,407 కోట్లు

యాక్సిస్‌ నష్టం రూ.112 కోట్లు

చాక్లెట్‌@:రూ.4.3 లక్షలు

అమెరికాలో క్లాస్‌ యాక్షన్‌ దావా!

ఇన్ఫోసిస్..ఇన్వెస్టెర్రర్‌!

ఓబీసీకి తగ్గిన ‘మొండి’ భారం 

ఆరు రోజుల లాభాలకు బ్రేక్‌ 

ధంతేరస్‌ :  కార్లపై భారీ డిస్కౌంట్లు

ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌కు పోటీగా నయా బైక్‌

ఆ ఒక్క గంట : సిరుల పంట?

రూ.3899 కే స్మార్ట్‌ఫోన్‌

ఇన్ఫీ ఢమాల్ ‌: భారీ నష్టాల్లో మార్కెట్లు

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు యప్‌టీవీ!

నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

జియో కొత్త ప్యాకేజీలు

ఇన్ఫీలో మరో దుమారం!

బ్యాంకుల దేశవ్యాప్త 24 గంటల సమ్మె

మరో వివాదంలో ఇన్ఫోసిస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఖాకీ వేస్తే పోలీస్‌... తీస్తే రౌడీ

మిస్‌ మార్వెల్‌ అవుతారా?

మైనస్‌ ఎనిమిది డిగ్రీల చలిలో...

పరమానందయ్య శిష్యులు

నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి

మహిళలకు విజిల్‌ అంకితం