నోకియా నుంచి  మరో ఫోన్‌ 

5 Jan, 2019 01:14 IST|Sakshi

హెచ్‌ఎండీ గ్లోబల్‌ కంపెనీ నోకియా 106 మోడల్‌ ఫీచర్‌ ఫోన్‌ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి బ్యాటరీ లైఫ్, చూడ్డా  నికి సింపుల్‌గా, మన్నికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 17.7 గంటల టాక్‌టైమ్, 21 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో ఈ ఫోన్‌ లభిస్తుంది. మైక్రో యూఎస్‌బీ చార్జర్‌ ద్వారా చార్జ్‌ చేసుకోవచ్చు. డార్క్‌ గ్రే రంగులో లభించే ఈ ఫోన్‌ ధర రూ.1,299.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా