హోండా బీఎస్‌-6 యాక్టివా 125 ఎఫ్‌1 లాంచ్‌ 

12 Jun, 2019 14:51 IST|Sakshi

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ టూవీలర్‌ను లాంచ్‌ చేసింది. 'నిశ్శబ్ద విప్లవం'లో భాగంగా బీఎస్‌-6 ఉద్గార నిబంధనల​కు అనుగుణంగా తన మొట్టమొదటి స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. సరికొత్త డిజైన్‌, ఇంజీన్‌ అప్‌డేట్స్‌తో  న్యూ జనరేషన్‌ యాక్టివాను తీసుకొచ్చింది. ముఖ్యంగా నాయిస్‌ లెస్‌  స్టార్టర్‌ మోటార్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌ను క్లస్టర్‌  కొత్త యాక్టివా 125 ఎఫ్‌ 1 స్కూటర్‌లో సరికొత్త ఫీచర్లుగా ఉన్నాయి.  125 సీసీ ఇంజీన్‌, డిస్క్‌బ్రేక్‌  తదితర ఫీచర్లతో లాంచ్‌ చేసింది.  ఇంకా స్టాండ్‌ ఇండికేటర్‌ను  కూడా జోడించింది.  స్టాండ్‌ వేసి వుంటే ఇంజీన్‌స్టార్‌ కాదు అన్నమాట. అలాగే 6 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది.ఈ ఏడాది  సెప్టెంబర్‌ నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. 

ధరల విషయానికి వస్తే, సాధారణ హోండా యాక్టా 125 రూ 60,000 - రూ .64,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం. బీఎస్‌ 9(ఎఫ్‌-1) రెగ్యులర్ వేరియంట్‌ యాక్టివా స్కూటర్‌ ధర  సుమారు 10శాతం పెరగనుంది. Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌