హానర్‌ 10జీటీ: కొత్త టెక్నాలజీతో

3 Jul, 2018 18:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హువావే బ్రాండ​ హానర్‌ కొత్త  స్మార్ట్‌ఫోన్‌నులాంచ్‌ చేసింది. జాంటర్‌ వేరియంట్‌ గా  హానర్‌ 10జీటీని  చైనాలో ప్రకటించింది.  జీపీయూ టర్బో టెక్నాలజీ, 8జీబీ ర్యామ్‌తో దీన్ని విడుదల చేసింది. ఈ ఏడాది  మే నెలలో ప్రారంభమైన హానర్ 10 ను  మాదిరి ఫీచర్లనే పోలి  వున్న హానర్‌ 10జీటీ  ఫీచర్లు ఇలా ఉన్నాయి.  

హానర్‌ 10జీటీ  ఫీచర్స్‌
5.84అంగుళాల  ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే,19: 9 కారక నిష్పత్తి
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
1080x2160పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
8జీబీర్యామ్‌, 128  జీబీ స్టోరేజ్‌
24+16  ఎంపి డ్యుయల్‌రి యర్‌ కెమెరా విత్‌ AI ఫోటోగ్రఫీ మోడ్
24 ఎంపీ సెల్పీ కెమెరా
3400ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధర: సుమారు 26,800 రూపాయలు

మరిన్ని వార్తలు