హానర్‌ 9ఎన్‌ ఫ్లాష్‌ సేల్‌

21 Aug, 2018 09:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  హానర్‌ స్మార్ట్‌ఫోన్లకోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గ్రేట్‌ న్యూస్‌.  హానర్‌ లేటెస్ట్‌ మొబైల్‌ హానర్‌ 9 ఎన్‌  ఫ్లాష్‌ సేల్‌ మళ్లీ ప్రారంభం కానుంది.  నేడు(ఆగస్టు 21, మంగళవారం)  మధ్యాహ్నం 12 గంటలకు నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది.   ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు మూడు ఫ్లాష్‌ సేల్స్‌లో  ఈ స్మార్ట్‌ఫోన్‌ మంచి విక్రయాలనే నమోదు చేసింది.  నాలుగో విడత ఫ్లాష్‌ సేల్‌ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. 

స్మార్ట్‌ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌,  బ్యూటీ ఆల్‌ అరౌండ్‌ , అమేజింగ్‌ కలర్‌ ఆప్షన్స్‌ అంటూ హువావే ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ 3/4 జీబీ ర్యామ్ 3/4 జీబీ ర్యామ్, 32, 64 జీబీ స్టోరేజ్‌, 4జీబీ/128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్లలో అందుబాటులోఉంది. వీటి ధరలు వరుసగా  రూ.11,999, రూ.13,999, 4జీబీ 64 జీబీ స్టోరేజ్‌ రూ.17,999గా ధరలకు  లభించనుంది.

హానర్ 9ఎన్ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1080 x 2280 రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
3/4 జీబీ ర్యామ్ 32/64/128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆవు పేడతో సౌందర్య ఉత్పత్తులు త్వరలో అమెజాన్‌లో

టాటా స్టీల్‌కి చేతికి ఉషా మార్టిన్‌ ఉక్కు వ్యాపారం

ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

జియోలో కొత్త ఐఫోన్లు

బిట్‌ కాయిన్‌ స్కాం : కోట్ల ఆస్తులు అటాచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ క్వొశ్చన్‌ ఎవరూ అడగలేదు!

బాలనటి నుంచి శైలజారెడ్డి కూతురి వరకు

అదే కొత్త సినిమా... అదే చివరి సినిమా?

ఆ ఇద్దరికీ నేను ఫిదా

మా ముద్దుల కూతురు... నుర్వీ

కథగా కేర ళ ట్రాజెడీ