భారీ కెమెరాతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌

8 Jan, 2019 14:39 IST|Sakshi

 భారీ స్క్రీన్లు, భారీ కెమెరా,  భారీ ర్యామ్‌,  స్టోరేజ్‌

48ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌589   రియర్‌ సెన్సర్‌ 

 హానర్‌ వ్యూ 20 : జనవరి 29న రిలీజ్‌

సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ హువావే సబ్‌ బ్రాండ్‌  హానర్‌  భారీ కెమెరాతో  ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.  48ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌589 సెన్సర్‌తో  హానర్‌  వ్యూ 20 / హానర్‌  వి 20 పేరుతో జనవరి 29న భారత మార్కెట్లో లాంచ్‌ చేయనుంది. గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో  ఆవిష్కరించింది.

హానర్‌  వి 20 ఫీచర్లు 
6.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
2130x1080 రిజల్యూషన్‌ 
హై సిలికాన్‌ కిరిన్‌ 980  ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ పై 9
6జీబీ/8జీబీ ర్యామ్‌,128జీబీ/256 స్టోరేజ్‌
48ఎంపీ   రియర్‌కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధర :  సుమారు రూ. 30వేలు   
హైఎండ్‌ వేరియంట్‌ ధర సుమారు  రూ.35వేలు 

>
మరిన్ని వార్తలు