పెట్రోల్‌ బంకుల్లో బ్యాంకింగ్‌ సేవలు

2 Aug, 2017 01:18 IST|Sakshi
పెట్రోల్‌ బంకుల్లో బ్యాంకింగ్‌ సేవలు

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తాజాగా హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కస్టమర్లు హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంకుల్లో కొత్తగా ఖాతాను ప్రారంభించొచ్చు. అలాగే క్యాష్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు. కస్టమర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి ఉపయోగకరమైన సేవలను అందించడం సహా దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తెలిపింది.

 ‘‘దాదాపు 14,000కు పైగా ఉన్న  హెచ్‌పీసీఎల్‌ పెట్రోలు బంకులన్నీ ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు బ్యాంకింగ్‌ పాయింట్లుగా వ్యవహరిస్తాయి. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కస్టమర్లు  వీటి వద్ద  ఖాతాను ప్రారంభించటం, నగదు డిపాజిట్, విత్‌డ్రాయెల్స్, మనీ ట్రాన్స్‌ఫర్‌ వంటి బ్యాంకింగ్‌ సేవలను పొందొచ్చు’’ అని అలాగే బ్యాంక్‌ కస్టమర్లు వారి హ్యాండ్‌సెట్స్‌ సాయంతో డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా హెచ్‌పీసీఎల్‌ స్టేషన్లలో ఫ్యూయెల్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

10,400 అడుగుల ఎత్తులో ఎస్‌బీఐ శాఖ

కొత్త కార్లలో హ్యాండ్‌ బ్రేక్‌ లివర్‌ మాయం

‘మహీంద్ర మాటంటే మాటే..’

ఈ కామర్స్‌ దిగ్గజాలకు షాక్‌ : అమ్మకాలు నిషేధించండి

యూనియన్‌ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ ఓకే

రూపే కార్డులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు తగ్గింపు

20న జీఎస్‌టీ మండలి సమావేశం

రిటర్నుల ఈ–అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం

అంచనా కంటే భారత వృద్ధి మరింత బలహీనం

అదిరిపోయే ఫోటోలకు ‘రియల్‌మి ఎక్స్‌టీ'

ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

మహీంద్రాలో 8 నుంచి 17 రోజులు ఉత్పత్తి నిలిపివేత

జొమాటో వీడియో స్ట్రీమింగ్‌ సేవలు

ఫార్మాను ఊరిస్తున్న గల్ఫ్‌..

బ్రహ్మాండమైన అప్‌డేట్స్‌తో కొత్త ఐఫోన్‌, ట్రైలర్‌

అంబానీ కుటుంబానికి ఐటీ నోటీసులు?!

అదరహో..అరకు కాఫీ

ఎగుమతులు రివర్స్‌గేర్‌

బీపీసీఎల్‌ మళ్లీ ‘విదేశీ’ పరం!

రేట్ల కోత లాభాలు

ఉక్కు ఉత్పత్తి నాణ్యత పెరగాలి: ధర్మేంద్ర ప్రధాన్‌

ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నికర లాభం రూ. 96.71 కోట్లు

క్రికెట్‌ అభిమానులకు ‘జియో’ గుడ్‌ న్యూస్‌

భారతీయ భాషలతో మైక్రోసాఫ్ట్‌ ‘టీమ్స్’ 

ఎస్‌బీఐ కొత్త నిబంధనలు, అక్టోబరు 1 నుంచి

ఐసీఐసీఐకు సెబీ షాక్‌

మార్కెట్లోకి ‘ఆడి క్యూ7’

రిజిస్ట్రేషన్ల ఆధారంగా అమ్మకాల డేటా..!

టయోటా ఫార్చునర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ : నాని

స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌ కాదు’

ఒకే వేదికపై అల్లు అర్జున్‌, ప్రభాస్‌

‘మా’కు రాజశేఖర్‌ రూ.10 లక్షల విరాళం

కారును తోస్తున్న యంగ్‌ హీరో