హెచ్‌పీసీఎల్‌ 37 శాతం డౌన్‌

2 Nov, 2018 00:58 IST|Sakshi

తగ్గిన జీఆర్‌ఎమ్‌   పెరిగిన కరెన్సీ నష్టాలు  

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో 37% తగ్గింది. గత క్యూ2లో రూ.1,735 కోట్లుగా ఉన్న  లాభం ఈ క్యూ2లో రూ.1,092 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్‌ తెలిపింది. క్రూడ్‌ ధరలు పెరగడం,  రిఫైనింగ్‌ మార్జిన్‌లు తగ్గడం, విదేశీ మారక ద్రవ్య నష్టాల వల్ల నికర లాభం 37 శాతం తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ముకేశ్‌ కె. సురానా తెలిపారు.  

రూ.887 కోట్ల కరెన్సీ నష్టాలు  
గత క్యూ2లో 7.61 డాలర్లుగా ఉన్న ఒక్కో బ్యారెల్‌ స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌) ఈ క్యూ2లో 4.81 డాలర్లకు తగ్గిందన్నారు. అలాగే గత క్యూ2లో రూ.20 కోట్ల విదేశీ మారక ద్రవ్య లాభాలు రాగా, ఈ క్యూ2లో రూ.887 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు వచ్చాయని వివరించారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫిక్స్‌డ్ డిపాజిట్లు : ఎస్‌బీఐ బ్యాడ్‌ న్యూస్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు కీలక ఆదేశాలు

ఇండియా బుల్స్‌ షేర్లు ఢమాల్‌

నష్టాలే : 11200 దిగువకు నిఫ్టీ

నష్టాల్లో మార్కెట్లు, మెటల్‌, ఆటో  వీక్‌

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు షాక్‌

మీ లక్ష్యాలకు గన్ షాట్‌

చపాతీ ఇలా కూడా చేస్తారా? నేనైతే ఇంతే!!

ఫండ్స్‌.. పీఎమ్‌ఎస్‌.. ఏది బెటర్‌?

రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..

ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్‌ దృష్టి!

ఐసీఐసీఐ లాభం 1,908 కోట్లు

ఐపీవో బాటలో గ్రామీణ బ్యాంకులు

అమ్మకాలతో స్టాక్‌ మార్కెట్‌ డీలా

దేశీయంగా తగ్గనున్న డిమాండ్‌ 

ఇ‘స్మార్ట్‌’ పాలసీ..!

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

వొడాఫోన్‌ ఐడియా నష్టాలు 4,874 కోట్లు

కంపెనీల రవాణా సేవలకు ‘విజిల్‌’

లాభాల్లోకి పీఎన్‌బీ

ఊహించినట్టుగానే జీఎస్‌టీ తగ్గింపు

జియో జైత్రయాత్ర

మారుతీ లాభం 32 శాతం డౌన్‌

విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?

రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డులు

బయోకాన్‌ భళా!

4 శాతం ఎగిసిన బజాజ్‌ ఆటో ఆదాయం

ఆగని అమ్మకాలు : నష్టాల్లో మార్కెట్లు

నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌

బీఓబీ లాభం రూ.826 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’