అద్భుత ఫీచర్లతో ‘నోవా 2ఎస్‌’

9 Dec, 2017 15:35 IST|Sakshiబీజింగ్‌: హువావే  మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో v సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను  లాంచ్‌ చేసింది. భారీ స్క్రీన్‌, 18:9 బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే,  నాలుగు కెమెరాలు(డబుల్‌ రియర్‌, సెల్పీ కెమెరా) లాంటి అద్భుత ఫీచర్లతో 'నోవా 2ఎస్‌'  పేరుతో  తాజా స్మార్ట్‌ఫోన్‌ను  చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.  4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 4జీబీ వేరియంట్‌  ధర సుమారు రూ.26,300గాను, 6జీబీ ధరను సుమారు రూ.29, 300గాను ఉండనుంది. అంతేకాదు రూ.33,100 ధరలో  మరో స్పెషల్‌ ఎడిషన్‌ను కూడా  లాంచ్‌ చేసింది. త్వరలోనే భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది.


హువావే నోవా 2ఎస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
4/6 జీబీ ర్యామ్
64/128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+20 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
20+2 మెగాపిక్సెల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దీర్ఘకాలానికి నిలకడైన రాబడులు

ఈ ఆర్థిక అలవాట్లకు దూరం..!

మార్కెట్‌కు ‘ప్యాకేజీ’ జోష్‌..!

స్థిర రేటుపై గృహ రుణాలు

రియల్టీకి ఊతం!

10,400 అడుగుల ఎత్తులో ఎస్‌బీఐ శాఖ

కొత్త కార్లలో హ్యాండ్‌ బ్రేక్‌ లివర్‌ మాయం

‘మహీంద్ర మాటంటే మాటే..’

ఈ కామర్స్‌ దిగ్గజాలకు షాక్‌ : అమ్మకాలు నిషేధించండి

యూనియన్‌ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ ఓకే

రూపే కార్డులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు తగ్గింపు

20న జీఎస్‌టీ మండలి సమావేశం

రిటర్నుల ఈ–అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం

అంచనా కంటే భారత వృద్ధి మరింత బలహీనం

అదిరిపోయే ఫోటోలకు ‘రియల్‌మి ఎక్స్‌టీ'

ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

మహీంద్రాలో 8 నుంచి 17 రోజులు ఉత్పత్తి నిలిపివేత

జొమాటో వీడియో స్ట్రీమింగ్‌ సేవలు

ఫార్మాను ఊరిస్తున్న గల్ఫ్‌..

బ్రహ్మాండమైన అప్‌డేట్స్‌తో కొత్త ఐఫోన్‌, ట్రైలర్‌

అంబానీ కుటుంబానికి ఐటీ నోటీసులు?!

అదరహో..అరకు కాఫీ

ఎగుమతులు రివర్స్‌గేర్‌

బీపీసీఎల్‌ మళ్లీ ‘విదేశీ’ పరం!

రేట్ల కోత లాభాలు

ఉక్కు ఉత్పత్తి నాణ్యత పెరగాలి: ధర్మేంద్ర ప్రధాన్‌

ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నికర లాభం రూ. 96.71 కోట్లు

క్రికెట్‌ అభిమానులకు ‘జియో’ గుడ్‌ న్యూస్‌

భారతీయ భాషలతో మైక్రోసాఫ్ట్‌ ‘టీమ్స్’ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం

ముచ్చటగా మూడోసారి

బై బై బల్గేరియా