ఐసీఐసీఐ బ్యాంక్‌ ‘మహా లోన్‌ ధమాకా’ 

16 Nov, 2019 05:29 IST|Sakshi

దేశవ్యాప్తంగా 2,000 లోన్‌ క్యాంప్స్‌  

ముంబై: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌.. తక్షణ రుణ మంజూరీ సేవలను అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మహా లోన్‌ ధమాకా’ పేరిట ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,000 రుణ శిబిరాలను ఏర్పాటు చేయనుంది. వ్యక్తిగత, వాహన, బంగారు రుణాలతో పాటు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌లను ఈ క్యాంప్స్‌ ద్వారా జారీ చేయనున్నట్లు వివరించింది.

హ్యుందాయ్‌ మోటార్స్‌ వంటి కంపెనీలతో ఏర్పాటుచేసుకున్న ఒప్పందం మేరకు కస్టమర్లు కాకపోయినా.. ప్రత్యేక ఆఫర్లతో మేళా వద్ద రుణాలను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్యాంప్స్‌ ఉండనున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) అనుప్‌ బాగ్చి పేర్కొన్నారు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హానర్‌ కొత్త ఫోన్‌ ‘30ఎస్‌’

జియో ఫోన్‌ యూజర్స్‌కు శుభవార్త

3 లక్షల ఐసోలేషన్ పడకలు సిద్ధం

భారీగా దిగివచ్చిన బంగారం

1000 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌