ఐసీఐసీఐ బ్యాంక్‌ : ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై గుడ్‌న్యూస్‌

14 Aug, 2018 18:29 IST|Sakshi
ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఫైల్‌ ఫోటో)

ముంబై : ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ప్రైవేట్‌ రంగ దిగ్గజ బ్యాంక్‌ ఐసీఐసీఐ కూడా గుడ్‌న్యూస్‌ చెప్పింది. జనరల్‌, సీనియర్‌ సిటిజన్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది. నేటి నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. 7 రోజుల నుంచి 365 రోజుల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను వార్షికంగా 4 శాతం నుంచి 6.50 శాతం వరకు ఆఫర్‌ చేస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు స్వల్పకాలిక ఎఫ్‌డీ రేట్లను 4.50 శాతం నుంచి 7.00 శాతం శ్రేణిలో నిర్ణయించింది. 2 ఏళ్ల ఒక్క రోజు నుంచి 5 ఏళ్ల వరకు ఉన్న టర్మ్‌ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్‌ బెస్ట్‌ ఎఫ్‌డీ రేటును ఆఫర్‌చేస్తోంది. అది 7.75 శాతంగా ఉంది.

సీనియర్‌ సిటిజన్ల ఎఫ్‌డీలకు స్పెషల్‌ వడ్డీరేటును బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తుంది. 5 ఏళ్ల ఒక్క రోజు నుంచి 10 ఏళ్ల వరకున్న దీర్ఘకాలిక డిపాజిట్లపై వచ్చే ఎఫ్‌డీ వడ్డీరేట్లు మంచి రిటర్నులను అందిస్తున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. 10 ఏళ్ల కాలవ్యవధిల ఉన్న ఎఫ్‌డీ డిపాజిట్ల రేట్లను 7.00 శాతంగా నిర్ణయించింది. సీనియర్‌ సిటిజన్లకు దీర్ఘకాలిక ఎఫ్‌డీపై 7.50 శాతం వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తుంది.  5 ఏళ్ల టాక్స్‌ సేవర్‌ ఎఫ్‌డీ(రూ.1.50 లక్షల వరకు) వడ్డీ రేట్లుగా జనరల్‌ కేటగిరీకి 7.25 శాతంగా, సీనియర్‌ సిటిజన్లకు 7.75 శాతంగా నిర్ణయించినట్టు బ్యాంక్‌ పేర్కొంది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ