భారత్‌లో ‘వినియోగం’బూస్ట్!

18 Aug, 2015 00:38 IST|Sakshi
భారత్‌లో ‘వినియోగం’బూస్ట్!

ముంబై: రానున్న కొద్ది నెలల్లో భారత్‌లో ‘వినియోగం’ వ్యయాలు గణనీయంగా పెరగనున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిలించ్ (బీఓఏ-ఎంఎల్)  ఒక నివేదికలో తెలిపింది. కారణాలు చూస్తే...
- రుణ రేటు కోతలకు వీలుండడం.
- ప్రభుత్వం వేతనాలు పెంచే అవకాశాలు.
- తక్కువ స్థాయిలో ఉన్న పెట్రో ప్రొడక్టుల కొనుగోళ్ల విషయంలో ఒనగూరే గృహ పొదుపులు.
- దీనంతటికీ తోడు మద్దతు ధరలు పెంచడం వల్ల గ్రామీణ డిమాండ్ పెరిగే అవకాశం.
- స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు ఒక శాతానికి సమానంగా వినియోగం రికవరీ సాధిస్తుందన్నది తమ అంచనా అని తెలిపింది.

మరిన్ని వార్తలు