ఫేస్‌బుక్‌కు పెరిగిన ప్రభుత్వ అభ్యర్థనలు

16 Nov, 2019 05:58 IST|Sakshi

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌.. ఈ ఏడాది ప్రథమార్థంలో భారత్‌ నుంచి 22,684 అభ్యర్థనలను అందుకుంది. యూజర్‌ అకౌంట్లకు సంబంధించిన సమాచారం కోరుతూ ఈ అభ్యర్థనలను పొందినట్లు కంపెనీ వెల్లడించింది. అమెరికా 50,714 అభ్యర్థనలను కోరగా.. ఆ తరువాత స్థానంలో అత్యధిక రిక్వెస్ట్‌లు భారత్‌ నుంచే వచ్చాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి–జూన్‌ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.28 లక్షల అభ్యర్థనలను అందుకున్నట్లు తెలియజేసింది. గతేడాది జూలై–డిసెంబర్‌ కాలంలోని 1,10,634 రిక్వెస్ట్‌లతో పోల్చితే ఈ సారి 16 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోవిడ్‌-19 రిలీఫ్‌ : ఎయిర్‌టెల్‌ ఆఫర్‌

మళ్లీ భగ్గుమన్న బంగారం..

బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో బంపర్‌ ఆఫర్‌.. 

కరోనా సంక్షోభం : 8300 దిగువకు నిఫ్టీ

బ్యాంకులు, ఏటీఎంలు పనిచేస్తున్నాయ్‌..

సినిమా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌