ఫోర్బ్స్‌ అత్యుత్త్తమ జాబితాలో 17 భారత కంపెనీలు

25 Sep, 2019 04:49 IST|Sakshi

3వ స్థానంలో ఇన్ఫోసిస్‌

న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి. ‘వరల్డ్‌ బెస్ట్‌ రిగార్డెడ్‌ కంపెనీస్‌’ పేరిట విడుదల చేసిన తాజా జాబితాలో దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఏకంగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలి్చతే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇతర భారత కంపెనీల్లో టాటా స్టీల్‌ (105), ఎల్‌ అండ్‌ టీ(115), మహీంద్రా అండ్‌ మహీంద్రా (117), హెచ్‌డీఎఫ్‌సీ (135), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (143), పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (149), స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (153) ), హెచ్‌సీఎల్‌ టెక్‌ (155), హిందాల్కో (157), విప్రో (168), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (204), సన్‌ ఫార్మా (217), జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌  (224), ఐటీసీ (231), ఏషియన్‌ పెయింట్స్‌ (248) స్థానాల్లో నిలిచాయి. జాబితాలో అత్యధిక స్థానాలను అమెరికా కైవసం చేసుకుంది. మొత్తం 250 కంపెనీలతో ఈ జాబితా విడుదల కాగా, ఇందులో 59 యూఎస్‌ కంపెనీలే.  ఇక అంతర్జాతీయ చెల్లింపుల సాంకేతిక సంస్థ వీసా టాప్‌లో.. ఇటాలియన్‌ కార్ల  దిగ్గజం ఫెరారీ రెండవ స్థానంలో నిలిచాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అధికంగా మనకే రావాలి!

పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్‌

59 నిమిషాల్లోనే రుణ పథకానికి మెరుగులు

బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ కొత్త బైక్‌లు

పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ కొరడా!

ఆ విమానాల చార్జీలు రెట్టింపు!

8వ రోజూ పెట్రో సెగ

ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్‌

విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!

ఐఫోన్‌ లవర్స్‌కు నిరాశ : మూడురోజుల్లోనే..

ఫ్లాట్‌ ఆరంభం: ఊగిసలాట

ఆసస్‌ ‘ఆర్‌ఓజీ ఫోన్‌ 2 ఇండియా ఎడిషన్‌’ ఆవిష్కరణ

కోర్టు వెలుపలే వివాదాల పరిష్కారం..!

సోషల్‌ మీడియాలో కొత్త క్రేజ్‌.. స్లోఫీ, అంటే?

స్కోడా ‘కొడియాక్, సూపర్బ్‌’ స్పెషల్‌ ఎడిషన్స్‌ విడుదల

ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలకు రెపోనే ప్రాతిపదిక

ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు

నచ్చని టెల్కోలకు గుడ్‌బై!

పెట్రోల్, డీజిల్‌ వాహనాల నిషేధం అక్కర్లేదు

బుల్‌చల్‌!

‘థామస్‌ కుక్‌’ దివాలా...

డ్యూక్ 790 స్పోర్ట్స్‌ బైక్‌‌.. ధరెంతో తెలుసా..!!

స్టాక్‌ మార్కెట్లలో అదే జోష్‌..

ఆసుస్‌ సూపర్‌ గేమింగ్‌ ఫోన్‌ లాంచ్‌

అదే జోరు : సెన్సెక్స్‌ 1000 పాయింట్లు జంప్‌

దివాలా అంచుల్లో థామస్‌ కుక్‌

ర్యాలీ కొనసాగేనా!

పసిడి పరుగు పటిష్టమే

వరదల సమయంలో వాహనానికి రక్షణ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

మంచి సినిమాని ప్రోత్సహించాలి

దాదా.. షెహెన్‌షా

కొత్త కథాంశం