చోక్సీపై రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్‌

13 Dec, 2018 12:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రూ 13,000 కోట్ల పీఎన్‌బీ బ్యాంకు స్కామ్‌ కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్ధుడు మెహుల్‌ చోక్సీపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసింది. సీబీఐ అభ్యర్ధనపై ఇంటర్‌పోల్‌ చోక్సీకి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. బ్యాంకులను మోసగించిన కేసులో చోక్సీపై దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఈడీలు ముంబై కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ చేయడం‍తో అమెరికా అధికారులు చోక్సీని గుర్తించి అతడి సమాచారాన్ని భారత్‌కు చేరవేయనున్నారు.

బ్యాంకు స్కామ్‌ వెలుగుచూసినప్పటి నుంచి అమెరికాలో వైద్య చికిత్సల కోసం వెళ్లిన చోక్సీ తిరిగి భారత్‌కు చేరుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చోక్సీ కదలికలను పసిగట్టి ఆయనను దేశం విడిచివెళ్లకుండా అమెరికా అధికారులు జల్లెడపట్టనున్నారు. కాగా చోక్సీ ప్రస్తుతం తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే పరిస్ధితిలో లేరని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితేనే భారత్‌కు తిరిగివస్తారని ఆయన న్యాయవాది గత నెలలో పేర్కొఆన్నరు. నకిలీ గ్యారంటీలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్ల మేర టోకరా వేసిన చోక్సీ, ఆయన మేనల్లుడు జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ కోసం దర్యాప్తు సంస్ధలు గాలిస్తున్న సంగతి తెలిసిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నీరవ్‌ ఎఫెక్ట్‌ : చోక్సీ కొత్త రాగం

ప్రాఫిట్‌ బుకింగ్‌ : నష్టాల్లోకి మార్కెట్లు 

శాంసంగ్‌ దూకుడు : తొలి 5జీ ఫోన్‌ వెరీ సూన్‌

ఉత్సాహంగా స్టాక్‌మార్కెట్లు

‘4 నెలలుగా జీతాలు లేవు.. అమ్మ నగలు తాకట్టు పెట్టా’

షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఫేస్‌బుక్‌

ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు.. ‘ఫేమ్‌’!

జపాన్‌ టు ఇండియా!

ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!

24 గంటల్లో థాయ్‌ల్యాండ్‌ వీసా..!

ఎన్నికలు : సోషల్‌ మీడియా ప్రకటనలపై కొరడా

హువావే హానర్ 10ఐ స్మార్ట్‌ఫోన్

న్యూజిలాండ్‌ సంచలన నిర్ణయం

గూగుల్‌కు భారీ జరిమానా

మార్కెట్లకు సెలవు : హోలీ శుభాకాంక్షలు

ట్యాంపర్‌ ప్రూఫ్‌  ప్యాకింగ్‌తో ‘జొమాటో’ ఫుడ్‌

120 కోట్లు దాటిన  టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య

భారతీ రియల్టీకి ఏరోసిటీ డెవలప్‌మెంట్‌

ఎంబసీ రీట్‌... 2.6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

మార్కెట్లో ఫెడ్‌ ప్రమత్తత

వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూ ధర రూ.12.50

నీరవ్‌ 173 పెయింటింగ్స్,  11 వాహనాలు వేలం!

ఐటీలో 8.73 లక్షల  ఉద్యోగాలు వచ్చాయ్‌!

1.46 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఎమ్‌ఎస్‌టీసీ ఐపీఓ 

డిస్నీ చేతికి ఫాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారం

ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ నో!!

దేశీ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ ‘స్విచ్‌ ఆఫ్‌’

అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు

జెట్‌కు బ్యాంకుల బాసట

బిల్‌గేట్స్‌ సంపద@ 100 బిలియన్‌ డాలర్లు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..