కాబోయే భర్తతో కలిసి ఇషా సందడి

10 Sep, 2018 20:32 IST|Sakshi
స్టాన్‌ఫోర్డ్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ డే పట్టా అందుకున్న ఇషా

బిలీనియర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ స్టాన్‌ఫోర్డ్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పొందారు. యూనివర్సిటీ 127వ ప్రారంభోత్సవ వేడుకల్లో తన గ్రాడ్యుయేషన్‌ పట్టాను అందుకున్నారు. స్టాన్‌ఫోర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఇషా అంబానీ, మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ) పూర్తి చేశారు. తన గ్రాడ్యుయేషన్‌ డే వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకున్నారు. ఈ వేడుకలో తన కాబోయే భర్త ఆనంద్‌ పిరామల్‌, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. 

మొత్తం 2460 మంది విద్యార్థులు ఈ వేడుకలో పట్టాలు అందుకున్నారు. ఇషా అంతకముందు సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకుని, యేల్ విశ్వవిద్యాలయంలో సౌత్ ఏషియన్ స్టడీస్ పూర్తిచేశారు. ఇషా తల్లికి తగ్గ తనయ మాదిరి, ఎంబీఏ చదువుకుంటూనే స్టాన్‌ఫోర్డ్‌ నర్సరీలో టీచర్‌ ఉద్యోగం కూడా చేసింది.

ఇషా అంబానీ గ్రాడ్యుయేషన్‌ డే ఫోటోలు మీకోసం...  


Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏడేళ్లలో వేయి విమానాలు..

వచ్చే నెల్లో శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎం సిరీస్‌’ విడుదల..!

భారీగా పెరిగిన పీఈ, వీసీ పెట్టుబడులు

పడేసిన పారిశ్రామిక గణాంకాలు

మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అర్జున్‌ రెడ్డి నటితో విశాల్‌ పెళ్లి...

విక్రమ్‌ న్యూ లుక్‌.. వైరల్‌ అవుతున్న టీజర్‌

ప్రియా ప్రకాశ్‌కు షాకిచ్చిన బోనీ కపూర్‌

అవకాశం వస్తే నేనోద్దంటానా?

వైరలవుతోన్న ఆశాభోస్లే ట్వీట్‌

ఇంట్లో ఇల్లాలు... గ్రౌండ్‌లో ప్రియురాలు