సిటీలో ఇటాలియన్‌ బైక్స్‌

3 Dec, 2019 12:15 IST|Sakshi

నాగోలు: సిటీలో ఇటాలియన్‌ బ్రాండ్‌ బైకులు అందుబాటులోకి వచ్చాయి. నాగోలులో సోమవారం బెనెల్లీ బైక్స్‌ షోరూం ప్రారంభమైంది. బెనెల్లీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ జబక్‌ దీన్ని ప్రారంభించారు. గూంచా మోటార్స్‌తో కలిసి నగరంలో రెండో  షో రూమ్‌ను ప్రారంభించామని ఆయన  దేశమంతటా బెనెల్లీ 3–ఎస్‌ బైకులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎల్‌బీనగర్‌  బెనెల్లీ షో రూమ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌ భర్వాణి మాట్లాడుతూ బెనెల్లీ కంపెనీకి  చెందిన అన్ని మోడల్స్‌ బైకులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు