ఎల్‌ఏ ఆటో షో-2018 : లగ్జరీ కార్లు జిగేల్‌..జిగేల్‌

29 Nov, 2018 11:50 IST|Sakshi

లాస్‌ఏంజెల్స్‌ : ప్రపంచంలోని అతిపెద్ద ఆటో షో ప్రారంభం కానుంది. లాంజ్‌ ఏంజెల్స్‌ ఎల్‌ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నవంబరు 30-డిసెంబరు 9 మధ్య దిగ్గజ ఆటో కంపెనీలన్నీ తన వాహానాలను ప్రద్శనకు ఉంచనున్నాయి. దాదాపు వెయ్యి దాకా కార్లు ఈ ఆటోషోలో విడుదల కానున్నాయి. . ఈ సందర్భంగా మీడియా ఈవెంట్‌ అట్టహాసంగా నిర్వహించారు.

బీఎండబ్ల్యూ, వోల్వో, మెర్సిడెస్‌ బెంజ్‌, పోర్షే, వోక్స్‌వ్యాగన్‌ ఆడి, ల్యాండ్‌రోవర్‌ జాగ్వార్‌, ఫోర్డ్‌, టయోటా,  హ్యుందాయ్‌లాంటి దిగ్గజ కంపెనీల లగ‍‍్జరీ, పాసింజర్‌ ఎస్‌యేవీలు ఆవిష్కతం కానున్నాయి.  ముఖ్యంగా  జీప్ తన మొదటి ట్రక్‌ ​గ్లాడియేటర్‌ను ఈ ఆటో షోలో పరిచయం చేసింది. 

హ్యందాయ్‌కు చెందిన 8 పాసింజర్‌ ఎస్‌యూవీ పాలిసేడ్‌ పేరుతో ఇంట్రడ్యూస్‌ చేసింది. ఈ రెండు వాహనాలను 2019 మార్చినాటికి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని కంపెనీలు ప్రకటించాయి.

Behind-the-scenes of the arrival of the 918 Spyder featured in the Amazon / Grand Tour gaming lounge at the 2018 #LAAutoShow. It’s that time, So Cal.

A post shared by Los Angeles Auto Show (@laautoshow) on

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌