ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు

24 Sep, 2019 08:10 IST|Sakshi

కార్పొరేట్‌ పన్ను కోతపై జెఫరీస్‌ నివేదిక

ముంబై: కార్పొరేట్‌ పన్నును కేంద్ర ప్రభుత్వం ఒకేసారి గణనీయంగా తగ్గించినప్పటికీ... భారీగా పడిపోయిన ఆటోమొబైల్‌ వాహన డిమాండ్‌ పునరుద్ధరణపై పరిమిత ప్రభావమే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ అభిప్రాయపడింది. కంపెనీలపై 10–12 శాతం పన్నును తగ్గించడం వల్ల అంతిమంగా 1–2 శాతం వరకే ఉత్పత్తులపై తగ్గింపునకు అవకాశం ఉంటుందని ఈ సంస్ధ తన నివేదికలో పేర్కొంది. దీనికి బదులు ప్రభుత్వం జీఎస్‌టీ 10 శాతం తగ్గింపును ఆఫర్‌ చేసి ఉంటే, అప్పుడు కంపెనీలకు మేలు జరిగేదని, అవి ఉత్పత్తులపై 7–8 శాతం వరకు (ఆన్‌రోడ్డు ధరలు) తగ్గించేవని తెలిపింది. ఆటోమొబైల్‌ రంగం రెండు దశాబ్దాల కాలంలోనే అత్యంత ప్రతికూల పరిస్థితులను చవిచూస్తున్న విషయం గమనార్హం. దీంతో వాహన రంగంపై 28 శాతంగా ఉన్న జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నచ్చని టెల్కోలకు గుడ్‌బై!

పెట్రోల్, డీజిల్‌ వాహనాల నిషేధం అక్కర్లేదు

బుల్‌చల్‌!

‘థామస్‌ కుక్‌’ దివాలా...

డ్యూక్ 790 స్పోర్ట్స్‌ బైక్‌‌.. ధరెంతో తెలుసా..!!

స్టాక్‌ మార్కెట్లలో అదే జోష్‌..

ఆసుస్‌ సూపర్‌ గేమింగ్‌ ఫోన్‌ లాంచ్‌

అదే జోరు : సెన్సెక్స్‌ 1000 పాయింట్లు జంప్‌

దివాలా అంచుల్లో థామస్‌ కుక్‌

ర్యాలీ కొనసాగేనా!

పసిడి పరుగు పటిష్టమే

వరదల సమయంలో వాహనానికి రక్షణ..

మీ ద్రవ్యోల్బణం రేటు ఎంత?

కార్పొరేట్‌ పన్నుకోత : దేవతలా ఆదుకున్నారు

జెట్‌ మాజీ ఛైర్మన్‌కు మరోసారి చిక్కులు

చైనాలో తగ్గిన ఐఫోన్‌11 అమ్మకాలు

‘క్లియర్‌ యాజ్‌ రియల్‌’ : ప్రపంచంలోనే  తొలి ఫోన్ 

‘కన్నీళ్లు పెట్టకుండా ఉండలేకపోయా’

యప్‌ టీవీ చేతికి బీసీసీఐ డిజిటల్‌ రైట్స్‌

వేలాది ఫేక్‌ న్యూస్‌ అకౌంట్ల క్లోజ్‌

ప్రభుత్వ పెద్దల హర్షాతిరేకాలు...

రిటైల్‌ మార్కెట్లోకి కేపీఆర్‌ గ్రూప్‌

మార్కెట్లకు ‘కార్పొరేట్‌’ బూస్టర్‌!

మందగమనంపై సర్జికల్‌ స్ట్రైక్‌!

జియో ఫైబర్‌ సంచలనం : వారానికో కొత్త సినిమా

లాభాల మెరుపులు : ఆటో కంపెనీలకు ఊరట

దలాల్‌ స్ట్రీట్‌కు సీతారామన్‌ దన్ను

ఒక్క గంటలో రూ.5 లక్షల కోట్లు

మదుపుదారులకు మరింత ఊరట

కేంద్రం కీలక నిర్ణయాలు : స్టాక్‌ మార్కెట్‌ జోరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

నవ్వించి ఏడిపిస్తాం

పదమూడేళ్లకే మ్యూజిక్‌ డైరెక్టర్‌

మమ్మీ అమీ