విమానంలో కనెక్టివిటీ కోసం జియో దరఖాస్తు 

17 Apr, 2019 00:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయాణ సమయంలో విమానం లోపల కనెక్టివిటీ, డేటా సేవలందించేందుకు తమకు అనుమతివ్వాలని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ టెలికం విభాగానికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఓర్టస్‌ కమ్యూనికేషన్స్, స్టేషన్‌ శాట్‌కామ్, క్లౌడ్‌ కాస్ట్‌ డిజిటల్‌ సంస్థలు ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డాట్‌)కు ఈ సౌకర్యం కోసం దరఖాస్తులు సమర్చించాయి.

ఈ సేవలు అందించడానికి లైసెన్స్‌ తప్పనిసరి చేస్తూ గతేడాది డాట్‌ నిర్ణయం తీసుకోగా.. హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా (హెచ్‌సీఐఎల్‌) ఫిబ్రవరిలో ఈ తరహా లైసెన్స్‌ పొంది... దేశంలో తొలి సంస్థగా నిలిచింది.  నెల్కోకు చెందిన అనుబంధ సంస్థ టాటానెట్‌ సర్వీసెస్, భారతీ ఎయిర్‌టెల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉన్న టెలీపోర్ట్స్‌ లిమిటెడ్‌ కూడా ఈ లైసెన్స్‌లను దక్కించుకున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్

మహమ్మారి ఎఫెక్ట్‌ : నిర్మాణ రంగం కుదేలు

కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్ 

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ : రూ.150  కోట్ల సాయం  

నేడు మార్కెట్లకు సెలవు

సినిమా

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!