జియో వడ్డన : ఇంపార్టెంట్‌ అప్‌డేట్‌

11 Oct, 2019 14:30 IST|Sakshi

సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో  బాదుడుకి దిగన సంగతి తెలిసిందే. గురువారం నుండి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్‌లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు నిర్ణయం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంది.  ముఖ్యంగా సోషల్‌మీడియాలో జియోపై పలు సెటైర్లతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జియో ట్విటర్‌ ద్వారా  వినియోగదారులకు  కొంత ఊరటనిచ్చింది. అక్టోబర్ 9 న లేదా అంతకు ముందు రీఛార్జ్ చేసిన వినియోగదారులందరికీ జియోయేతర నంబర్లకు ఉచిత అవుట్‌గోయింగ్ కాల్ ప్రయోజనాలను అందిస్తూనే ఉంటామని ప్రకటించింది.  ఈ మేరకు రిలయన్స్ జియో తన అధికారిక ఖాతా పోస్ట్  ట్విటర్‌  పోస్ట్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే, రీఛార్జ్ చేసిన ప్రణాళిక గడువు తేదీ వరకు ప్రయోజనాలు  అందుబాటులోఉంటాయని తెలిపింది. .

అంటే  ప్రస్తుత ప్రణాళిక గడువు ముగిసే వరకు మీరు మీ జియో నంబర్ నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉచిత అవుట్‌గోయింగ్ కాల్స్ చేయవచ్చు. ఆ తరువాత,  ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఆఫ్-నెట్ అవుట్‌గోయింగ్ కాల్స్‌కోసం కొత్త ఐయుసి టాప్-అప్ వోచర్‌లలో ఒకదానితో రీఛార్జ్ చేసుకోవాల్సిందే.  కాగా జియో ఈ వారం ప్రారంభంలో నాలుగు ఐయుసి టాప్-అప్ వోచర్‌లను ప్రకటించింది. రూ. 10 - రూ. 100. ఈ వోచర్లు 20 జీబీ డేటాతో పాటు 1,362 నిమిషాల వరకు అందిస్తున్నాయి. జియో-కాని నంబర్లకు అవుట్‌ గోయింగ్ కాల్స్ పొందటానికి  జియో ప్లాన్‌తో సంబంధం లేకుండా కొత్త టాప్-అప్ అవసరం. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీసీఎస్‌కు ఫలితాల షాక్‌

ఉన్నట్టుండి అమ్మకాలు, 38వేల దిగువకు సెన్సెక్స్‌

భారీ లాభాల్లో మార్కెట్లు : బ్యాంక్స్‌, మెటల్ అప్‌

బిగ్‌‘సి’లో ‘వన్‌ప్లస్‌7టీ’ మొబైల్‌ విక్రయాలు

పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు

కియా తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

ఇండస్‌ఇండ్‌ లాభం రూ.1,401 కోట్లు

ఫోర్టిస్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ అరెస్ట్‌!

టీసీఎస్‌.. అంచనాలు మిస్‌

కోపరేటివ్‌ బ్యాంకులకు చికిత్స!

అంచనాలు అందుకోని టీసీఎస్‌

జియో: ఎగబాకిన వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ షేర్లు

తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి

పీఎంసీ స్కాం: భిక్షగాళ్లుగా మారిపోయాం

విస్తారా పండుగ సేల్‌: 48 గంటలే..

నష్టాల్లో మార్కెట్లు : టెల్కో జూమ్స్‌

కొత్త ‘టిగోర్‌ ఈవీ’ వచ్చింది...

దూసుకొచ్చిన ‘డ్రాగ్‌స్టర్‌’ కొత్త బైక్స్‌

ఎల్‌వీబీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ విలీనానికి ఆర్‌బీఐ నో

పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్‌

శరత్‌ మ్యాక్సివిజన్‌ విస్తరణ

భారత్‌పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్‌!

బుల్‌.. ధనాధన్‌!

పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర

జియో షాక్‌..కాల్‌ చేస్తే.. బాదుడే!

ఉద్యోగులకు తీపికబురు

మదీనాగూడలో రిలయన్స్‌ జూవల్స్‌ షోరూం ప్రారంభం

భారీ లాభాల్లోకి  సూచీలు, బ్యాంక్స్‌ అప్‌

ఎంఐ ఫాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్: బంపర్‌ ఆఫర్‌

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి 8 లాంచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!

టిక్‌టాక్‌ హీరో.. సినీ స్టార్స్‌ ఫాలోయింగ్‌

సాఫ్ట్‌వేర్‌ సత్యభామ

బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ..