జోయాలుక్కాస్‌ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్‌

6 May, 2019 16:34 IST|Sakshi

సంపదల పండుగ అక్షయ తృతీయకు జోయాలుక్కాస్‌ ఆఫర్‌

స్పెషల్‌ కలెక్షన్‌ను  ఆవిష్కరించిన బాలీవుడ్‌ ఐకాన్‌ కాజల్‌ దేవ్‌గణ్‌

రూ.50వేలకు పైన  డైమండ్‌ నగలు కొనుగోలుపై  1 గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితం

రూ.50వేలకు పైన  బంగారు నగలు కొనుగోలుపై 200 మిల్లీ గ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం

అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' పేరుతో ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ నటి బాలీవుడ్ ఐకాన్ కాజోల్ దేవ్‌గణ్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని షోరూమ్స్‌లో అక్షయ తృతీయ 2019 కలెక్షన్స్‌ను ఆరంభించారు.   అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్‌  'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ద్వారా బంగారం, పోల్కీ, డైమండ్ నగలు కొన్నవారికి ఉచితంగా బంగారు నాణేలను ఆఫర్ చేస్తోంది. ఇందులో భారతదేశంలోని జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో సంప్రదాయ నగలతో పాటు సమకాలీన ట్రెండింగ్‌ జ్యుయలరీ  లభిస్తాయి. 

‘‘అక్షయ తృతీయ అందరికీ ప్రత్యేకమైన రోజు. మా కస్టమర్లకు అదృష్టాన్ని, సంపదను అందించేందుకు మాకు మంచి అవకాశం లభించింది. అసమానమైన హస్తకళలు, విభిన్నమైన డిజైన్లతో రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌తో జోయాలుక్కాస్‌పై కస్టమర్లకు ఉన్న నమ్మకం కొనసాగుతుంది. గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్‌లో భాగంగా నగలు కొని అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను’’
- శ్రీ జోయాలుక్కాస్, జోయాలుక్కాస్ సీఎండీ

గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్‌లో రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన డైమండ్, అన్‌కట్ డైమంగ్ నగలు కొన్న కస్టమర్లకు 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది. రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగలు కొన్న కస్టమర్లు  22 క్యారెట్ల 200 మిల్లీ గ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందొచ్చు. ఈ  ఆఫర్‌ అక్షయ తృతీయ రోజుఅనగా 2019 మే 6, 7,8 వరకు  మే 8వరకు  చెల్లుతుంది. అలాగే ప్రీ బుకింగ్‌ సదుపాయం కూడా ఉంది. 

జాయ్ అలుక్కాస్‌ రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌కు బాలీవుడ్ నటి, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ కాజోల్ దేవ్‌గణ్‌ ఆవిష్కరించడం విశేషం.

‘‘జాయ్ అలుక్కాస్‌లో శుభప్రదమైన అక్షయ తృతీయ కలెక్షన్ ఆవిష్కరించే అదృష్టం అభించినందుకు సంతోషంగా ఉంది. ఎక్స్‌క్లూజీవ్ డిజైన్స్ నగలు చూసి, వాటిని ధరించాలని అనిపించింది. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.  ప్రతీ ఒక్కరికీ ఆనందం సంపదలు కలగాలనికోరుకుంటున్నాను’’. -  బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్ దేవ్‌గణ్‌, జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్

జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్ మే 8 వరకు కొనసాగుతుంది. ప్రీ బుకింగ్ అవకాశం కూడా ఉంది.

జోయాలుక్కాస్‌  గ్రూప్‌ గురించి 
జోయాలుక్కాస్‌  గ్రూప్‌  వివిధ వ్యాపార ఆసక్తులు గల ఎన్నో బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ మిశ్రయం. గ్రూప్‌ తన వివిధ వ్యాదపార కార్యకలాపాల్ని యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైన్‌, ఓమన్‌, కువైట్‌, ఖతార్‌, సింగపూర్‌, మలేషియా, యూకే, భారత దేశాల్లో నిర్వహిస్తోంది. గ్రూప్‌ వ్యాపారాల్లో జ్యుయల్లరీ, మనీ ఎక్స్ఛేంజ్‌, ఫ్యాషన్‌ అండ్‌ శిల్క్‌, మాల్స్‌ భాగంగా ఉన్నాయి. జోయాలుక్కాస్‌కి ప్రపంచవ్యాప్తంగా 8 వేలమందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రపపంచంలోనే మంచి గుర్తింపు పొందడంతో పాటు అనేక అవార్డులను కూడా దక్కించుకుంది జోయాలుక్కాస్‌.

- అడ్వర్టోరియల్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా