బెంగళూరులో కల్యాణ్‌ జువెలర్స్‌ కొత్త షోరూం 

10 Aug, 2018 01:44 IST|Sakshi

ఐటీ సిటీ బెంగళూరులోని మారతహళ్లిలో తన కొత్త షోరూమ్‌ను కల్యాణ్‌ జ్యువెలర్స్‌ ప్రారంభించింది. సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్లు హీరో అక్కినేని నాగార్జున, కన్నడ హీరో శివరాజ్‌ కుమార్‌ కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో కల్యాణ్‌ జ్యువెల్లర్స్‌ చైర్మన్, ఎండీ టీఎస్‌ కల్యాణరామన్, ఈడీ రమేశ్‌ కల్యాణరామన్‌ పాల్గొన్నారు. బెంగళూరులో కల్యాణ్‌ జ్యువెల్లర్స్‌ తన తొలి షోరూమ్‌ను 2010లో ప్రారంభించింది. ప్రస్తుతం మారతహళ్లి శాఖతో కలుపుకుని కర్ణాటక వ్యాప్తంగా 14 షోరూమ్‌లు ఉన్నాయి.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లిప్‌కార్ట్‌ కోసం వాల్‌మార్ట్‌ రూ.7.439 కోట్ల పన్ను చెల్లింపు

బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ ప్రయోజనాలేమిటి?

మదుపరులకు... ముందుచూపు అవసరం

చైనాపై సుంకాలకే ట్రంప్‌ మొగ్గు!!

రూపాయి మద్దతు.. మార్కెట్‌కు ఊతం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భలే మంచి చౌక బేరమ్‌

వసంతరాయలు వస్తున్నాడహో...

కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయా

మల్టీస్టారర్‌?

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

‘కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను’