కుబేర జంటల్లో ‘గేట్స్’ టాప్...

23 Jul, 2015 01:41 IST|Sakshi
కుబేర జంటల్లో ‘గేట్స్’ టాప్...

బిల్, మిలిందాగేట్స్ సంపద 85.7 బిలియన్ డాలర్లు 
వెల్త్-ఎక్స్ జాబితా...
 
 న్యూయార్క్ : భార్యాభర్తలుగా ఉంటూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పది జంటల జాబితాను గ్లోబల్ వెల్త్ ఇంటిలిజెన్స్ సంస్థ ‘వెల్త్ ఎక్స్’ ఆవిష్కరించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఉన్నారు. వీరి సంపద 85.7 బిలియన్ డాలర్లని వెల్త్ ఎక్స్ వెల్లడించింది. ఈ జాబితాలో 7 జంటలు అమెరికాకు చెందినవే కాగా... చైనా, ఫ్రాన్స్, స్పెయిన్‌కు చెందిన మూడు జంటలు కూడా స్థానం దక్కించుకున్నాయి. ఆ జాబితా ఇదీ...

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా