లావా కొత్త ఫోన్ @రూ.4,599

5 Aug, 2016 01:52 IST|Sakshi
లావా కొత్త ఫోన్ @రూ.4,599

న్యూఢిల్లీ: దేశీ మొబైల్ తయారీ కంపెనీ ‘లావా’ తాజాగా ‘ఏ68’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.4,599. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3జీ, 4.5 అంగుళాల స్క్రీన్, 1.2 గిగాహెర్జ్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 1,750 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది.
ఆసస్ నుంచి ‘జెన్‌ఫోన్ సెల్ఫీ’ కొత్త వెర్షన్

మరిన్ని వార్తలు