లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌, అతి తక్కువ ధరలో

24 Aug, 2018 08:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ లావా  మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో లాంచ్‌  చేసింది. లావా జెడ్‌ 60కి సక్సెసర్‌గా లావా జెడ్‌60ఎస్‌ పేరుతో4జీ  వోల్ట్‌  డివైస్‌ను లావా ఇంటర్నేషనల్‌ విడుదల చేసింది.  దీని ధరను రూ.4949 గా నిర్ణయించింది.  నవంబరు 15, 2018లోపు కొనుగోలు చేసిన వారికి వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ చేస్తోంది. అలాగే జియో (పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌) కస్టమర్లకు రూ.2200 తక్షణ క్యాష్‌బ్యాక్‌ఆఫర్‌​ కూడా ఉంది. 50 రూపాయల విలువైన 44 రీచార్జ్‌ కూపన్లను జియో వినియోగదారులకు అందిస్తుంది.

లావా జెడ్‌60ఎస్‌
5 అంగుళాల డిస్‌ప్లే
1.5గిగా హెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
1 జీబీ, 16జీబీ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్8.1 ఓరియో(గో)
5ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
2500 ఎమ్‌ఏహ్‌చ్‌బ్యాటరీ

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల

షావోమి సరికొత్త ల్యాప్‌టాప్స్‌ లాంచ్‌

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు శుభవార్త

ఆపిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ : అమెజాన్‌తో డీల్‌

ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నవాజుద్దీన్‌ తీరుకి షాకయ్యా

అమ్మాయిల సమస్యలపై..

ప్రశ్నించడం మానండి

మంచి చేసే మాస్టర్‌

శ్రీను వైట్ల గొప్ప నటుడు

భళిరా.. దలేర్‌!