5 కెమెరాల ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

4 Oct, 2018 13:21 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రానిక్‌  సంస్థ ఎల్‌జీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వి సిరీస్‌లో తరువాతి తరం  ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను  ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ పేరుతోవిడుదల చేసింది.  వెనుక వైపు మూడు, ముందు వైపు రెండు మొత్తం ఐదు కెమెరా లెన్సస్‌తో  లాంచ్‌ చేసింది. నాలుగు రంగుల ఆప్షన్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9, ఐ ఫోన్‌ ఎక్స్‌ఎస్‌మాక్స్‌కి గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

12 ఎంపీ స్టాండర్డ్‌  కెమెరా, 16 ఎంపీ సూపర్‌వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12ఎంపీ  పోర్ట్రయిట్‌ కెమెరాను రియర్‌  సైడ్‌ అమర్చింది.  అమెరికాలో అక్టోబర్‌ 19నుంచి విక్రయానికి లభ్యం. భారతదేశం లో విడుదల తేదీ ఇంకా బహిర్గతం కాలేదు.

ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ  ఫీచర్లు
6.4 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1
3120 x 1440 రిజల్యూషన్‌
స్నాప్‌ డ్రాగన్‌ 845ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
ఎస్‌డీ కార్డ్‌ద్వారా2టీబీదాకా విస్తరించుకునే అవకాశం
12+16+12 ఎంపీ రియర్‌కెమెరా
5+8  ఎంపీ సెల్పీ కెమెరా
3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధర: సుమారు 67,980 రూపాయలు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు