నవీ ముంబై విమానాశ్రయ పనులు ఎల్‌అండ్‌టీ చేతికి...

2 Sep, 2019 11:46 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీవీకే అనుబంధ కంపెనీ నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టును ఎల్‌అండ్‌టీ కన్‌స్ట్రక్షన్‌కు అప్పగించింది. ఇందులో భాగంగా 3.7 కిలోమీటర్ల పొడవైన రన్‌వే, డిపార్చర్, అరైవల్‌ టెర్మినల్, అప్రాన్‌ సిస్టమ్స్, ట్యాక్సీవే సిస్టమ్స్, ఎయిర్‌ఫీల్డ్‌ గ్రౌండ్‌ లైటింగ్, మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్, యుటిలిటీస్‌ తదితర పనులను ఎల్‌అండ్‌టీ చేపడుతుంది. ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ డిజైన్‌ పనులను జహా హాదిద్‌ ఆర్కిటెక్ట్స్‌ దక్కించుకుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిత్యావసరాలకు మాత్రమే ఓకే..

ప్యాకేజీ లాభాలు

స్టాక్‌మార్కెట్‌లో ప్యాకేజ్‌ జోష్‌..

బంగారంలో ట్రేడింగ్ చేస్తున్నారా?

మార్కెట్లకు రుచించని ప్యాకేజీ

సినిమా

కుకింగ్‌.. క్లీనింగ్‌

రుచి...వాసన తెలియడంలేదు

పిల్లలు పస్తులు ఉండకూడదు

కరోనా దగ్గర చేసింది!

నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి

కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం