గృహ నిర్మాణం కోసం పేదలకు మలబార్‌ ఆర్థిక సాయం

1 Mar, 2017 01:21 IST|Sakshi

హైదరాబాద్‌: పేద, బలహీన వర్గాల వారందరికీ సొంతిళ్లను నిర్మించి ఇవ్వాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పానికి చేయూనివ్వడానికి ప్రముఖ రియల్టీ, ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్‌ గ్రూప్‌ ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వపు ‘ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన’, కేరళ ముఖ్యమంత్రి ప్రకటించిన ‘లైఫ్‌ మిషన్‌’ వంటి కార్యక్రమాలకు మద్దతు ప్రకటిస్తున్నామని గ్రూప్‌ చైర్మన్‌ ఎం.పి.అహ్మద్‌ తెలిపారు.

గృహ నిర్మాణ ప్రాజక్టులకు అవసరమైన పాక్షిక ఆర్థిక సాయం మలబార్‌ హౌసింగ్‌ చారిటబుల్‌ ట్రస్ట్, మలబార్‌ డెవలపర్స్‌ నుంచి అందుతుందని పేర్కొన్నారు. 4 సెంట్ల స్థలం కలిగి, 600 చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యంలో ఇల్లు నిర్మించుకోదలచిన వారు భూమి దస్తావేజుల నకలు, ఇంటి ప్లాన్‌ కాపీ, ఫోటో గుర్తింపు కార్డులను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను సమీపంలోని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ స్టోర్‌ లేదా మలబార్‌ డెవలపర్స్‌ కార్యాలయం లేదా మలబార్‌ హౌసింగ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆఫీస్‌లలో ఈ మార్చి 10 లోగా అందజేయాలని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4