శ్రీసిటీని సందర్శించిన మలేిసియా బృందం

3 Jun, 2014 00:53 IST|Sakshi
శ్రీసిటీని సందర్శించిన మలేిసియా బృందం

సత్యవేడు, న్యూస్‌లైన్: అంతర్జాతీయు వలిక వసతులను, ప్రగతిని పరిశీలించేందుకు చెన్నైలోని వులేిిిసియా దేశ వాణిజ్యదూత చిత్రాదేవి రావుయ్యు ఆధ్వర్యంలో సోవువారం ఉన్నతాధికారుల బృందం చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీని సందర్శించారు. ఈ సందర్భంగా చిత్రాదేవి రావుయ్యు వూట్లాడుతూ భారత్‌లో వ్యాపార అవకాశాలను పెంపొందించుకునేందుకుు ఎదురు చూస్తున్న విదేశీ కంపెనీలకు శ్రీసిటీ అనుకూలంగా ఉందన్నారు. 

ఈ కారణంగానే వులేిిిసియా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు శ్రీసిటీని సిఫార్సు చేస్తున్నట్టు పేర్కొన్నారు. శ్రీసిటీ నిర్వాహక అధ్యక్షుడు రవీంద్ర సన్నారెడ్డి వూట్లాడుతూ భారతదేశంలో వులేిిిసియా పెద్దఎత్తున వ్యాపార పెట్టుబడులు పెడుతోందని, వాటిలో కొంత భాగం శ్రీసిటీకి రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయు స్ధారుు వలిక వసతులు కలిగిన శ్రీసిటీలో ఇప్పటికీ దేశ విదేశాలకు చెందిన వందకు పైగా వ్యాపార సంస్థలు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయని అన్నారు. త్వరలో వులేిిిసియా కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయునున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు