భారీ నష్టాలు : బ్యాంక్స్‌, ఆటో నష్టాలు

29 May, 2019 15:25 IST|Sakshi

సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే  బలహీనపడిన కీలక సూచీలు మిడ్‌ సెషన్‌ తరువాత మరింత బమలహీన పడ్డాయి.   సెన్సెక్స్‌ పాయింట్లు 247 క్షీణించి, నిఫ్టీ  నష్టపోయి 68  పాయింట్లు తగ్గి ముగిశాయి.   తద్వారా మూడు రోజుల  లాభాలకు చెప్పి, నష్టాలతో ముగిసింది.

ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి.  ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పిఎన్‌బీ, సిప్లా, వేదాంతా, బజాజ్‌ ఆటో,  టాటా స్టీల్‌,  జెఎస్‌డబ్ల్యూ  మారుతి, టాటా మోటార్స్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు   విగార్డ్‌  , టీసీఎస్‌, విప్రో, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా, సన్ ఫార్మా, యస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ  టాప్‌ విన్నర్న్‌గా ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు