గ్లోబల్‌ దెబ్బ: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

12 Jun, 2019 09:37 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో  కీలక సూచీలు నష్టపోతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 152 పాయింట్లు క్షీణించి 39802 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 11924 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  బ్యాంకింగ్‌, ఆటో ,మెటల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

వరుసగా ఆరు రోజుల లాభాలకు అమెరికా స్టాక్‌ మార్కెట్లో  బ్రేక్‌ పడింది.  ట్రేడర్ల ప్రాఫిట్  బుకింగ్‌ కారణంగా మంగళవారం స్వల్పంగా వెనకడుగు వేశాయి.  ఆసియా మార్కెట్లు ఇదే బాటలోఉన్నాయి. ఇది మన మార్కెట్లపై ప్రభావం చూపింది.  ఇండియా బుల్స్‌,  ఎస్‌బ్యాంకు జీఎంటర్‌టైన్‌మెంట్‌, హిందాల్కో, భారతి ఎయిర్టెల్‌ హీరో మోటా,  హెచ్‌డీఎఫ్‌సీ,  బజాజ్‌ ఆటో  నష్టపోతున్నాయి.  ప్రధానంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ ఆసియన్‌ పెయింట్స్‌ నష్టాలతో మార్కెట్లు   నష్టాల దిశగా పయనిస్తున్నాయి.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు