స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మారుతి కొత్త బాలెనో

22 Apr, 2019 13:30 IST|Sakshi

బీఎస్‌ 6 ఇంజీన్‌తో సరికొత్త బాలెనో

ధరల శ్రేణి :  రూ. 5.58 లక్షలు -8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద వాహన తయారీ దారు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్)  సోమవారం కొత్త కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) 6  నిబంధనలకు అనుగుణంగా దీన్ని తీసుకొచ్చింది.  స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో   బిఎస్ -6 ఇంజనతో  కొత్త  బాలెనో వాహనాన్ని పరిచయం చేసింది. 1.2 లీటర్ డ్యూయల్‌ జెట్‌ (పెట్రోల్) ఇంజీన్‌ బాలెనో  కారు ధర రూ. 5.58 లక్షలు  -8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉండనున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా నెక్సా దుకాణాల ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

2015లో లాంచ్‌ అయినప్పటినుంచి  బాలెనో బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలిచిందనీ,  5.5 లక్షల బాలెనో వినియోగదారులున్నారనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల యూనిట్లు విక్రయించించినట్టు తెలిపారు.  ఇటీవలే బాలెనోను తాజా డిజైన్, టెక్నాలజీతో అప్‌గ్రేడ్‌ చేశామన్నారు.

లిథియం-అయాన్ బ్యాటరీ లాంగ్‌లైఫ్‌ సర్వీసు అందిస్తుందనీ, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో, వాహన ఉద్గారాలను తగ్గించే మెరుగైన ఇంధన సామర్థ్యంలో వినియోగదారులను ఉత్సాహానిస్తుందని  తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం

అనిల్‌ అంబానీ కంపెనీల పతనం

మార్కెట్ల రీబౌండ్‌

మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో

క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో ఆర్‌వోసీ సోదాలు!

ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్‌’

లాభాల బాటలోనే ఓబీసీ..

ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్‌

బజాజ్‌ సీటీ 110 @: రూ.37,997

టీవీఎస్‌ మోటార్‌ లాభం 6 శాతం డౌన్‌

హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ అతిపెద్ద స్టోర్‌

కోటక్‌ బ్యాంక్‌ లాభం 1, 932 కోట్లు

బజాజ్‌తో వన్‌ ప్లస్‌ ఇండియా ఒప్పందం

నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌మార్కెట్లు

ఫార్చూన్‌ 500లో షావోమి

జీవితకాల గరిష్టస్థాయికి పసిడి

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!