మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్‌ ఎలైట్‌, ధర ఎంతంటే

7 Nov, 2019 17:05 IST|Sakshi

సాక్షి, చెన్నై: జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గురువారం తన కొత్త  వి-క్లాస్ ఎలైట్‌ను విడుదల చేసింది. ప్రీమియం  లగ్జరీ సెగ్మెంట్‌పై కన్నేసిన బెంజ్‌  మల్టీ పర్సస్‌ వెహికల్‌ను తీసుకొచ్చింది. వి-క్లాస్ ఎక్స్‌ప్రెషన్ , వి-క్లాస్ ఎక్స్‌క్లూజివ్‌ కార్లకు  అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వి-క్లాస్ ఎలైట్‌ను  ఆవిష్కరించింది. స్పెయిన్‌లో  రూపొందించిన  వి-క్లాస్ ఎలైట్, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ  మార్టిన్ ష్వెంక్ చెప్పారు. లగ్జరీ ఎంపీవీ ధర రూ .1.10 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా) గా నిర్ణయించింది.

వి-క్లాస్ ప్రొడక్ట్ రేంజ్ వి-క్లాస్ ఎక్స్‌ప్రెషన్‌ధర రూ .68.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఇండియా), వి -క్లాస్ ఎక్స్‌క్లూజివ్ రూ .81.90 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా) వీటితో పాటు విక్లాస్‌ ఎలైట్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాదు ప్రతి నెలా కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించేందుకు  కంపెనీ చూస్తోందని ఆయన అన్నారు. లగ్జరీ మార్కెట్ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు .మసాజ్ ఫంక్షన్, క్లైమేట్ కంట్రోల్, రిమోట్ సీట్లు సహా, కంట్రోల్డ్ డోర్, 15 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వి-క్లాస్ ఎలైట్‌లో ఎజిలిటీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్  లాంటి ఫీచర్లు   ఈ కారులో పొందుపర్చినట్టు చెప్పారు.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్యూ2 లో సన్‌ ఫార్మాకు భారీ లాభాలు 

శాంసంగ్‌ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్‌’ కట్‌

హీరో మోటో తొలి బీఎస్-6  బైక్‌ 

సెన్సెక్స్‌ జోరు,12 వేల ఎగువకు నిఫ్టీ

రియల్టీ బూస్ట్‌ : సూచీల జోరు

ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా స్మార్ట్‌ టీవీలు..!

మారుతీ, టయోటా సుషో జాయింట్‌ వెంచర్‌

వాట్సాప్‌లో గోప్యతకు మరో ఫీచర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌ ‘రింగ్‌’

టాటా స్టీల్‌ లాభం 3,302 కోట్లు

వచ్చే 20 ఏళ్లలో 2,400 కొత్త విమానాలు అవసరం

జోయ్‌ అలుక్కాస్‌లో బంగారం కొంటే వెండి ఫ్రీ

భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా

దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!

మోదీ ‘రియల్‌’ బూస్ట్‌!

రియల్టీ రంగానికి భారీ ఊరట

నోకియా సూపర్‌ స్మార్ట్‌ టీవీలు : ఫ్లిప్‌కార్ట్‌తో జత

సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

బుల్‌ రన్‌,  ఆల్‌ టైం గరిష్టానికి సెన్సెక్స్‌

రికార్డు హైకి చేరిన సెన్సెక్స్‌

ఆ ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్‌

ఆన్‌లైన్‌ షాపింగ్‌ జబ్బే..!

జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.399 కోట్లు

టైటాన్‌... లాభం రూ.312 కోట్లు

డాబర్‌ ఆదాయం రూ.2,212 కోట్లు

మందగమనంలోనూ ‘కలర్‌’ఫుల్‌..!

పీఎంసీ బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా పరిమితి పెంపు

పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడుల జోరు

టెక్‌ మహీంద్రా లాభం 1,124 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌