తెలుగులో సత్య నాదెళ్ల పుస్తకం ‘హిట్‌ రీఫ్రెష్‌’

7 Nov, 2017 00:52 IST|Sakshi

 హిందీ, తమిళం భాషల్లో కూడా..

హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులను కలిసిన నాదెళ్ల

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, హైదరాబాద్‌ వాస్తవ్యుడైన సత్య నాదెళ్ల రాసిన ‘హిట్‌ రీఫ్రెష్‌’ పుస్తకం ఈ నెలాఖరులోగా తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటూ హిందీ, తమిళం భాషల్లోనూ ఈ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. హిందీ ఎడిషన్‌ను హార్పెర్‌ కొల్లిన్స్‌ ఇండియా, తెలుగు, తమిళం ఎడిషన్లను వెస్ట్‌ల్యాండ్‌ బుక్స్‌ పబ్లిష్‌ చేయనున్నాయి.

గతేడాది సెప్టెంబర్‌ 26న ఇంగ్లిష్‌ విడుదలైన ఈ పుస్తకం ధర రూ.599. నాదెళ్ల ‘హిట్‌ రీఫ్రెష్‌’ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితంతో పాటూ మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణం, ఇతరత్రా అనుభవాలను రాశారు. పుస్తక ప్రచారం నిమిత్తం రెండు రోజుల పాటు దేశీయ పర్యటనకు వచ్చిన నాదెళ్ల సోమవారం హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. స్థానిక ఉద్యోగులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారని కంపెనీ వర్గాలు తెలిపాయి.

2014లో మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాదెళ్ల.. ఉద్యోగ అనుభవాలతో పాటూ సీఈఓగా ఎదిగిన ప్రయాణం గురించి ఉద్యోగులతో పంచుకున్నారని తెలిసింది. మంగళవారం ఢిల్లీలో జరగనున్న ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ నెక్స్‌›్ట 2017’లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూపాయి మళ్లీ పతనం

క్యాబ్‌లు, అద్దె కార్లకే మొగ్గు! ఎస్‌బీఐ చైర్మన్‌ విశ్లేషణ

మార్కెట్లోకి ‘బీఎండబ్ల్యూ కొత్త 3 సిరీస్‌ సెడాన్‌’

రూపీ.. రికవరీ.. 16 పైసలు అప్‌

ఫ్లాట్‌ ప్రారంభం :  బ్యాంకు, రియల్టీ పతనం

కాఫీ డే రేసులో లేము: ఐటీసీ

కంపెనీలకు మందగమనం కష్టాలు

పెరిగిన టెల్కోల ఆదాయాలు

కంపెనీల మైండ్‌సెట్‌ మారాలి

నోట్‌బుక్స్‌లో 25 శాతం వాటా: ఐటీసీ

వృద్ధి 5.7 శాతమే: నోమురా

ఈపీఎఫ్‌ఓ ఫండ్‌ మేనేజర్ల ఎంపిక

మందగమన నష్టాలు

పవర్‌గ్రిడ్‌ సీఎండీగా కె. శ్రీకాంత్‌

మారుతీ ‘ఎక్స్‌ఎల్‌ 6’ ఎంపీవీ

ఆర్‌టీజీఎస్‌ వేళలు మార్పు

షావోమి ‘ఎంఐ ఏ3’@ 12,999

వన్‌ప్లస్‌ టీవీలూ వస్తున్నాయ్‌..

సెబీ ‘స్మార్ట్‌’ నిర్ణయాలు

పార్లేలో 10 వేల ఉద్యోగాలకు ఎసరు

అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌

తెలుగు రాష్ట్రాల్లో జియో జోష్‌..

ట్రూకాలర్‌తో జాగ్రత్త..

సూపర్‌ అప్‌డేట్స్‌తో ఎంఐ ఏ3  

‘బికినీ’ ఎయిర్‌లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌ రూ.9 కే టికెట్‌

10 వేల మందిని తొలగించక తప్పదు! 

కనిష్టంనుంచి కోలుకున్న రూపాయి

శాంసంగ్‌.. గెలాక్సీ ‘నోట్‌ 10’

మార్కెట్లోకి హ్యుందాయ్‌ ‘గ్రాండ్‌ ఐ10 నియోస్‌’

‘రియల్‌మి 5, 5ప్రో’ విడుదల

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

చందమామతో బన్నీ చిందులు

‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’

నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు

‘కరీనా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ’

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?