దేశ ఆర్థిక వ్యవస్థకు మరో షాక్‌

8 Nov, 2019 13:07 IST|Sakshi

దేశ ఆర్థిక వ్యవస్థకు మరో​ షాక్‌ తగిలింది. తాజాగా మూడీస్‌ ఇన్వెస్టర్‌ సంస్థ భారత క్రెడిట్‌ రేటింగ్స్‌ అంచనాలను తగ్గించింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా దేశ వృద్ధి రేటు 5 శాతం కనిష్టానికి పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ లక్ష్యానికి(3.3 శాతం) భిన్నంగా 2020 నాటికి జీడీపీలో 3.7శాతం లోటు బడ్జెట్‌కు కేటాయించబోతున్నట్లు మూడీస్‌ అంచనా వేసింది.  దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం, రుణబారం నేపథ్యంలో రేటింగ్స్‌ తగ్గాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్థి మందగమనం వల్ల ఆదాయాల తగ్గుదలతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు పొందలేరని, తద్వారా పెట్టబడులకు విఘాతం  కలుగుతుందని మూడీస్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియమ్‌ ఫోస్టర్‌ తెలిపారు. మూడీస్‌ ప్రకటన తర్వాత ఒక నెల రోజులు డాలర్‌, రూపాయలను పంపిణీ చేయలేమని ఫార్వర్డ్‌స్‌ రోస్‌ ప్రకటించడం గమనార్హం. వినియాగదారుల రుణాలు తీర్చడంలో ప్రధాన వనరుగా ఉన్న బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలలో సమస్యలు అంత త్వరగా తీరబోవని తెలిపింది. మరోవైపు ఫిచ్ రేటింగ్స్, ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారతదేశ దృక్పథాన్ని అభినంధించడం విశేషం. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విధానాలు ముఖ్యం... తాయిలాలు కాదు

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచీలు

సన్‌ ఫార్మా లాభం రూ.1,064 కోట్లు

హెచ్‌పీసీఎల్‌కు రిఫైనరీ మార్జిన్ల షాక్‌

తగ్గిన యూకో బ్యాంక్‌ నష్టాలు

భారీగా తగ్గిన బంగారం!

కొనసాగిన ‘రికార్డ్‌’ లాభాలు

ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారామన్‌ కీలక సమీక్ష

క్యాష్‌ ఈజ్‌ కింగ్‌!

దారి తప్పిన ‘సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెస్లా’ కారు!

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు శుభవార్త

అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ ముగియనుందా !

క్యూ2 లో సన్‌ ఫార్మాకు భారీ లాభాలు 

శాంసంగ్‌ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్‌’ కట్‌

హీరో మోటో తొలి బీఎస్-6  బైక్‌ 

మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్‌ ఎలైట్‌, ధర ఎంతంటే

సెన్సెక్స్‌ జోరు,12 వేల ఎగువకు నిఫ్టీ

రియల్టీ బూస్ట్‌ : సూచీల జోరు

ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా స్మార్ట్‌ టీవీలు..!

మారుతీ, టయోటా సుషో జాయింట్‌ వెంచర్‌

వాట్సాప్‌లో గోప్యతకు మరో ఫీచర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌ ‘రింగ్‌’

టాటా స్టీల్‌ లాభం 3,302 కోట్లు

వచ్చే 20 ఏళ్లలో 2,400 కొత్త విమానాలు అవసరం

జోయ్‌ అలుక్కాస్‌లో బంగారం కొంటే వెండి ఫ్రీ

భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా

దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!

మోదీ ‘రియల్‌’ బూస్ట్‌!

రియల్టీ రంగానికి భారీ ఊరట

నోకియా సూపర్‌ స్మార్ట్‌ టీవీలు : ఫ్లిప్‌కార్ట్‌తో జత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ వార్తల్ని ఖండించిన యాంకర్‌ ప్రదీప్‌

భారతీయుడు-2: కమల్‌ కొత్త స్టిల్‌!!

ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చా: జాఫర్‌

శ్రీదేవి చిత్రం.. అరంగేట్రంలోనే ‘గే’ సబ్జెక్ట్‌తో

తీన్‌మార్‌?

ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు