మోటో ‘వన్‌ విజన్‌’ ఆవిష్కరణ

21 Jun, 2019 11:28 IST|Sakshi

ధర రూ.19,999

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ మోటరోలా తాజాగా ‘వన్‌ విజన్‌’ ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ నెల 27 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.19,999. 48 మెగాపిక్సెల్‌ సెన్సర్‌ కెమెరా, 25ఎంపీ ఫ్రెంట్‌ కెమెరా, 6.3 అంగుళాల డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ప్రత్యేకతలతో ఈ ఫోన్‌ మార్కెట్లోకిరానుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు