‘మోటో జీ6 ప్లస్‌’ @ 22,499

11 Sep, 2018 00:53 IST|Sakshi

న్యూఢిల్లీ: వేగవంతమైన చార్జింగ్‌ సదుపాయం, అత్యాధునిక కెమెరా టెక్నాలజీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా మార్కెట్‌లో ఆవిష్కరించింది.  ‘మోటో జీ6 ప్లస్‌’ పేరిట సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌.. 6జీబీ ర్యామ్, 64 అంతర్గత మెమరీ, 5.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు మోటరోలా వెల్లడించింది.

వెనుకవైపు 12, 5 మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరాలు, 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ లెన్స్‌ అనుసంధానించటం వల్ల ఫొటోల్లో మరింత స్పష్టత, ల్యాండ్‌మార్క్‌ గుర్తింపు నాణ్యత ఉంటుందని వివరించింది. 3,200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, టర్బోవపర్‌ చార్జర్‌ ఉన్న ఈ ఫోన్‌ వేగంగా చార్జింగ్‌ అవుతుందని తెలిపింది. ప్రారంభ ఆఫర్‌ కింద పేటీఎం మాల్, మోటో హబ్, అమెజాన్‌లో పలు ఆఫర్లను ఇస్తున్నట్లు లెనోవో అనుబంధ సంస్థ మోటొరోలా ప్రకటించింది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేంద్రానికి ఆర్‌బీఐ 28 వేల కోట్లు!

పుల్వామా ప్రకంపనలు

పెట్రోలు ధర రూ.5 లు తగ్గింపు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ఫిబ్రవరి 21న బ్యాంకు సీఈవోలతో భేటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?