సంవత్‌ 2076 సందడి, నేడు సెలవు

28 Oct, 2019 08:41 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సంవత్‌ 2076కు శుభారంభాన్నిచ్చాయి. హుషారుగా ప్రారంభమైన కీలక సూచీలు ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మరింత  మెరిసాయి. సెన్సెక్స్  250 పాయింట్ల మేర ఎగిసింది. చివరకు సెన్సెక్స్‌ 192 పాయింట్ల లాభంతో 39, 250 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు ఎగిసి11627 వద్ద స్థిరంగా ముగిసాయి. దాదాపు అన్ని ఇండెక్సులూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ పుంజు కున్నాయి. టాటా మోటార్స్‌ 17 శాతం, యస్‌ బ్యాంక్‌ 6 ఇన్ఫోసిస్‌ లాభపడగా, వేదాంతా, ఐటీసీ, ఐషర్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హీరో మోటో  టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  మరోవైపు ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, ఎయిర్‌టెల్‌, టైటన్, డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతీ, టీసీఎస్‌ నష్టపోయాయి.  ఈ సందర్భంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ మౌనీ రాయ్‌ సందడి చేశారు.  బీఎస్‌ఈ  సీఎండీ అశిష్‌ చౌహాన్‌ మెమొంటోతో   మౌనీ రాయ్‌నుసత్కరించారు.  దీపావళి స్పెషల్‌ ట్రేడింగ్‌  ప్రారంభానికి ముందు సాంప‍్రదాయబద్ధంగా లక్ష్మీ పూజ నిర్వహించారు. 

కాగా నేడు( అక్టోబర్‌ 28) దీపావళి బలిప్రతిపాద సందర్భంగా  స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి మంగళవారం 29న సాధారణ ట్రేడింగ్ ప్రారంభంకానుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధాని మోదీతో వరల్డ్‌ బ్యాంక్‌  ప్రెసిడెంట్‌ భేటీ

వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్‌ పిచాయ్‌

ఈసారి బంగారాన్ని పట్టించుకోలేదా?

ఫేస్‌బుక్‌ మరో ఆవిష్కారం 

28 శాతం క్షీణించిన ఐసీఐసీఐ లాభం

దారుణంగా పడిపోయిన ఉద్యోగాల కల్పన

స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల రికార్డు, టాప్‌ బ్రాండ్‌ ఇదే

కేంద్రం వద్దకు వొడాఫోన్‌–ఐడియా

జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ

టాటా మోటార్స్‌ నష్టాలు రూ.188 కోట్లు

పసిడి ప్రియం.. సేల్స్‌ పేలవం!

ఎస్‌బీఐ లాభం... ఆరు రెట్లు జంప్‌

స్టాక్స్‌..రాకెట్స్‌!

ఫేస్‌బుక్‌లో కొత్త అప్‌డేట్‌ ‘న్యూస్‌ ట్యాబ్‌’

స్టార్టప్‌లో బిన్నీ బన్సల్‌ భారీ పెట్టుబడులు

వృద్ధి రేటులో మందగమనం: ఫిచ్‌ రేటింగ్స్‌

ఫ్లాట్‌ ముగింపు : బ్యాంక్స్‌ జూమ్‌

మోటో జీ8 ప్లస్‌ : బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు, జియో ఆఫర్‌

జియో ఫోన్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ : కొత్త ప్లాన్స్‌ 

అదరగొట్టిన ఎస్‌బీఐ

లాభనష్టాల ఊగిసలాటలో సూచీలు

షేర్ల పతనం; ఇకపై ప్రపంచ కుబేరుడు కాదు!

రిలయన్స్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ ఆఫర్‌

ఇండిగో నష్టం 1,062 కోట్లు

ఐటీసీ లాభం 4,173 కోట్లు

మారుతీకి మందగమనం దెబ్బ

వ్యాపారానికి భారత్‌ భేష్‌..

టెల్కోలకు సుప్రీం షాక్‌

ఇండిగోకు  రూ. 1062కోట్లు నష్టం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్షన్‌ సీన్స్‌లో విశాల్‌, తమన్నా అదుర్స్‌

నటనలో ఆమెకు ఆమే సాటి 

బిగ్‌బాస్‌ : ఫినాలే సమరం; మరొకరు ఎలిమినేటెడ్‌

అది నిజమే.. అతను అసభ్యంగా ప్రవర్తించాడు

బిగ్‌బాస్‌: బ్యాగు సర్దుకున్న మరో కంటెస్టెంట్‌

బిగ్‌బాస్‌: ‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’