ఫోర్బ్స్‌ టాప్‌–10లో ముకేశ్‌ అంబానీ 

30 Nov, 2019 03:22 IST|Sakshi

రూ. 4.3 లక్షల కోట్ల సంపదతో 9వ స్థానం

నంబర్‌–1 కుబేరుడు జెఫ్‌ బెజోస్‌  

న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 60 బిలియన్‌ డాలర్లు (రూ. 4.3 లక్షల కోట్లు) అని ‘రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌’ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్‌ పేర్కొంది. గురువారం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10,01,555 కోట్లకు చేరి.. ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీగా నిలవటం తెలిసిందే.

కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో రూ.1,580 చేరిన నేపథ్యంలో ప్రమోటర్‌ సంపద అమాంతం పెరిగిపోయింది. దీంతో గతేడాది 13వ స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ.. ఈసారి ఏకంగా టాప్‌–10లోకి చేరి... ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇక ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్‌ ఫౌండర్, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ఆయన సంపద విలువ 113 బిలియన్‌ డాలర్లు... అంటే దాదాపు రూ.8 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో 107.4 బిలియన్‌ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నిలిచారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎకానమీపై ప్రభుత్వం భ్రమలో ఉంది..

‘బిగ్‌ బాస్కెట్‌’కు భారీ నష్టాలు

రుచి సోయా కొనుగోలుకు పతంజలికి బ్యాంకింగ్‌ రుణాలు

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన ఆర్‌బీఐ

లాభాల స్వీకరణతో మార్కెట్‌ పతనం

పెట్టుబడుల్ని రప్పించేందుకే కార్పొరేట్‌ పన్ను కోత  

కార్వీపై ‘ఆంక్ష’లను సమీక్షించండి 

పసిడి నగలకు ‘హాల్‌మార్క్‌’

2 బిలియన్‌ డాలర్ల సమీకరణలో యస్‌ బ్యాంక్‌ 

జీడీపీ.. పల్టీ

జీడీపీ పతనంపై మాజీ ప్రధాని తీవ్ర అందోళన

ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ

రికార్డు లాభాలకు బ్రేక్‌ : నష్టాల ముగింపు

లాభాల స్వీకరణ : మార్కెట్ల పతనం

కీలక డేటా : స్టాక్‌ మార్కెట్లు కుదేలు..

ఆ వాహన శ్రేణిలో టెస్లా సైబర్‌ట్రక్‌..

రికార్డుల ర్యాలీ..

తొలి ఎన్‌బీఎఫ్‌సీ కమర్షియల్‌ పేపర్ల లిస్టింగ్‌

ఆర్‌బీఐతో ఎన్‌బీఎఫ్‌సీ ఆస్తుల కొనుగోలు?

‘డాలర్‌’ థర్మల్‌ కలెక్షన్‌

ఏటా 200 కొత్త శాఖలు: ముత్తూట్‌

రూ.100 కోట్లతో స్నేహా ఫామ్స్‌ విస్తరణ

రిలయన్స్‌ @10,00,000

తరలి వచ్చిన అంబానీ కుటుంబం

వృద్ధి రేటును తగ్గించిన మరో సంస్థ

 కొనసాగిన రికార్డుల జోరు

క్యాబ్‌ డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌

సత్తా చాటిన ఆర్‌ఐఎల్‌

వచ్చే నెల నుంచి మొబైల్‌ చార్జీల మోత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శ్రీమన్నారాయణ అందరికీ కనెక్ట్‌ అవుతాడు

లవ్‌ అండ్‌ యాక్షన్‌

సందేశాన్ని కూడా సరదాగా చెబుతాడు

5 సోమవారాలు 5 పాటలు

అలా చూస్తే ఏ సినిమా విడుదల కాదు

వైరల్‌ : ఖుష్భూతో చిందేసిన చిరంజీవి