భారత్‌ అలీబాబాకు పారిశ్రామిక దిగ్గజం సన్నాహాలు

28 Oct, 2019 15:26 IST|Sakshi

ముంబై : పారిశ్రామిక దిగ్గజం​ ముఖేష్‌ అంబానీ చైనాలో అలీబాబా తరహాలో భారత్‌లో ఈకామర్స్‌ దిగ్గజ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్‌లో కీలక వాటా దక్కించుకోవాలన్న తన కలను పండించుకునేందుకు రూ 1.73 లక్షల కోట్లతో పూర్తి యాజమాన్య హక్కులతో సబ్సిడరీని ఏర్పాటు చేస్తున్నారు. రూ 65,000 కోట్లతో ఏర్పడే హోల్డింగ్‌ కంపెనీకి రిలయన్స్‌ జియోలో కంపెనీకి ఉన్న రూ 65,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని తరలిస్తారు. మరోవైపు జియో రుణాలన్నింటినీ మాతృసంస్థకు తరలిస్తారు. దీంతో 2020 మార్చి నాటికి జియో పూర్తిగా రుణ రహిత కంపెనీగా ఎదుగుతుంది. మరోవైపు ముఖేష్‌ ఈకామర్స్‌ ప్రణాళికలకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

చమురు పెట్రోకెమికల్‌ గ్రూప్‌తో లాభాల వేటలో ముందున్న ఆర్‌ఐఎల్‌ను రానున్న రోజుల్లో వృద్ధి బాటన పరుగులు పెట్టించేందుకు డేటా, డిజిటల్‌ సర్వీసులపై ముఖేష్‌ అంబానీ దృష్టిసారించారు. అమెజాన్‌, వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో తలపడేందుకు భారీ పెట్టుబడులతో ఈకామర్స్‌ ఫ్లాట్‌ఫాం ముఖేష్‌ అడుగుపెడుతుండటంతో ఈ-మార్కెట్‌లో రసవత్తర పోరుకు తెరలేవనుంది. రిలయన్స్‌ రాబడుల్లో ప్రస్తుతం 32 శాతంగా ఉన్న రిటైల్‌ సహా నూతన వ్యాపారాలు రానున్న కొన్నేళ్లలో దాదాపు సగానికి పెరుగుతాయని ఆగస్ట్‌లో వాటాదారుల సమావేశంలో ముఖేష్‌ అంబానీ పేర్కొనడం గమనార్హం. ఈకామర్స్‌ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లేందుకు కొన్ని సంస్థల్లో వాటా కొనుగోళ్లు, స్వాధీనాలపైనా ముఖేష్‌ కసరత్తు సాగిస్తున్నారు. ఈకామర్స్‌ ప్రణాళికల దిశగా వ్యూహాత్మక భాగస్వాములు ఆసక్తి కనబరిచారని ముఖేష్‌ అంబానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంత్లీ గోల్డ్‌ స్కీం కొంప ముంచింది

ఆ దేశాల మందగమనానికి నిరుద్యోగమే కారణం

బీఎస్‌ఎన్‌ఎల్‌ పండుగ ఆఫర్ : 90 రోజులు ఫ్రీ

మూడు నెలల్లో  రూ. 10వేల కోట్లు 

సంవత్‌ 2076 సందడి, నేడు సెలవు

ప్రధాని మోదీతో వరల్డ్‌ బ్యాంక్‌  ప్రెసిడెంట్‌ భేటీ

వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్‌ పిచాయ్‌

ఈసారి బంగారాన్ని పట్టించుకోలేదా?

ఫేస్‌బుక్‌ మరో ఆవిష్కారం 

28 శాతం క్షీణించిన ఐసీఐసీఐ లాభం

దారుణంగా పడిపోయిన ఉద్యోగాల కల్పన

స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల రికార్డు, టాప్‌ బ్రాండ్‌ ఇదే

కేంద్రం వద్దకు వొడాఫోన్‌–ఐడియా

జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ

టాటా మోటార్స్‌ నష్టాలు రూ.188 కోట్లు

పసిడి ప్రియం.. సేల్స్‌ పేలవం!

ఎస్‌బీఐ లాభం... ఆరు రెట్లు జంప్‌

స్టాక్స్‌..రాకెట్స్‌!

ఫేస్‌బుక్‌లో కొత్త అప్‌డేట్‌ ‘న్యూస్‌ ట్యాబ్‌’

స్టార్టప్‌లో బిన్నీ బన్సల్‌ భారీ పెట్టుబడులు

వృద్ధి రేటులో మందగమనం: ఫిచ్‌ రేటింగ్స్‌

ఫ్లాట్‌ ముగింపు : బ్యాంక్స్‌ జూమ్‌

మోటో జీ8 ప్లస్‌ : బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు, జియో ఆఫర్‌

జియో ఫోన్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ : కొత్త ప్లాన్స్‌ 

అదరగొట్టిన ఎస్‌బీఐ

లాభనష్టాల ఊగిసలాటలో సూచీలు

షేర్ల పతనం; ఇకపై ప్రపంచ కుబేరుడు కాదు!

రిలయన్స్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ ఆఫర్‌

ఇండిగో నష్టం 1,062 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'గుడ్‌లక్‌ సఖి' అంటున్న కీర్తి సురేశ్‌

హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ రిపోర్ట్‌..

బిగ్‌బాస్‌: శ్రీముఖి అభిమానుల సరికొత్త పంథా..!

బిగ్‌బాస్‌ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’

బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..

బిగ్‌బాస్‌: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!